ప్రమేయసారము 9
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 8 ఉడయవర్ – ఎంబార్ అవతారిక: గత ఎనిమిది పాశురాలలో “ ఓం నమో నారాయణాయ ‘ అనే అష్టాక్షరి మంత్రంలోని మూడు పదాల అర్థాన్ని వివరించారు .ఈ పాశురంలో ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుల పట్ల నడచుకోవలసిన విధానం గురించి చెపుతున్నారు. ఆచార్యులను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించి శాస్త్రంలో చెప్పిన రీతిలో కైంకర్యం చేయాలని చెప్పారు. అలా కాక ఆచార్యులను … Read more