జ్ఞానసారము-29
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 28 పాశురము-29 “మందిరముం ఈంద గురువుం అం మందిరతాల్ సిందనై సెయిగిన్ఱ తిరుమాలుం నందలిలాదు ఎన్ఱుం అరుళ్ పురివర్ యావర్ , అవర్ ఇడరై వెన్ఱు కడిదు అడైవర్ వీడు” అవతారిక: తిరుమంత్రమనే అష్టాక్షరి మంత్రముపై , దానినుపదేశించిన ఆచార్యులపై ,మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణునిపై మహా విశ్వాసము కలవారు జననమరణ చక్రబంధము నుండి విడివడి నిత్య కైంకర్య భాగ్యమును పొందుతారని ఈ పాశురములో చెపుతున్నారు. … Read more