జ్ఞానసారము 22
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 21 అవతారిక జీవుడు తాను చేసిన కర్మ మంచిదైనా చెడ్దదైనా దాని ప్రభావమును అనుభవించే తీరాలి. నీది నూల్ లో “ఉరఱ్పాల నీక్కల్ ఉఱువర్కుం ఆగా” అని చెప్పబడింది. కర్మ అగేది కాదు. వర్షము కురవక పోతే ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఒక వేళ ఉధృతముగా కురిసినా ఆపలేరు. అలాగే జీవుడి కర్మ ఫలమును ఎవరూ ఆపలేరు. శ్రీమన్నారాయణుడే వీటిని సృష్టించాడు. పురాకృత పాప … Read more