జ్ఞానసారము 32
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 31 అవతారిక ‘ మాడుం మనయుం ‘ అనే 30 వ పాశురములో , తిరుమంత్రమును ఉపదేశించిన ఆచార్యుల శ్రీపాదములే సలక ప్రయోజనములను చేకూరుస్తుందని గ్రహించని బుధ్ధిహీనులతో సంబంధమును పూర్తిగా విడిచివేయాలని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చెప్పారు. ‘ వేదం ఒరు నాంగిన్ ‘ అనే 31 వ పాశురములో , శరణాగతి శాస్త్రమును ఇముడ్చుకున్న ద్వయ మహా మంత్రము ఉపదేశించిన ఆచార్యుల శ్రీపాదములే శరణమని పరిపూర్ణ విశ్వాసమును కలిగి వుండాలని చెప్పారు . అంతటి ఉపకారము చేసిన ఆచార్యులు సాక్షాత్ రామ, కృష్ణావతరము లాగ … Read more