శ్రీ దేవరాజ అష్టకమ్ – శ్లోకములు
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ దేవరాజ అష్టకమ్ << తనియన్లు శ్లోకము 1 నమస్తే హస్తభి శైలేష శ్రీమన్! అమ్భోజలోచన ! | శరణమ్ త్వమ్ ప్రపన్నోస్మి ప్రణతార్తి హరాచ్యుత ! || శ్రోతవ్యం హే హస్తిగిరినాథ !శ్రీ పతి! అరవిన్ద లోచన! మీకు సాశ్టాన్గములు సమర్పణము చేయుచుంటిమి, హే దేవరాజ మిమ్ము కొలిచెడు భక్తులన్డరి ఆర్తులను, కష్టములను మీరు తొలగిస్తారు. దాసులను యెన్నడు విడువక వారిని ఎల్లప్పుడూ … Read more