ఆర్తి ప్రబంధం – 13
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 12 ప్రస్తావన ఇంతవరకు మణవాళమామునులు అభ్యర్ధించిన పలువిషయములను శ్రీ రామానుజులు ప్రసాదించిరి. శ్రీరామానుజుల సౌలభ్యముచే మామునుల కోరికలన్నీ నెరవేరెను. అట్టి వారి సౌలభ్యమునకు వశులైన మామునులు, ఈ పాశురమున రామానుజుల సౌందర్యమునకు ముగ్ధులై వారికి మంగళాశాసనము చేసిరి. వారు శ్రీ రామానుజులకు మాత్రమే మంగళాశాసనము చేయక, వారితొ సంబంధము ఉన్న అందరికీ మంగళాశాసనము చేసిరి. పాశురం … Read more