ఆర్తి ప్రబంధం – 3
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << ఆర్తి ప్రభందం – 2 ప్రస్తావన మొదటి రెండు పాశురాలలో మణవాళ మామునులు శ్రీ రామానుజుల గొప్పతనము గూర్చి చెప్పెను. ఈ పాశురము నుండి తన మనస్సులో ఉన్న అపేక్షను తెలియ పరిచెదరు. అదియూ ఈ పాశురమున తనకు అన్ని సంబంధ బంధవ్యములు శ్రీ రామానుజులే అని వర్ణించెను. కాని దానిని పూర్తిగా సఫలము చేయుటకు ఈ భౌతీక శరీరము … Read more