తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 21 – 30
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 11 – 20 పాశురము 21 అవతారిక: ఆళ్వార్లు తిరుమలిరుంశోలై అనే దివ్యదేశంలోని పెరుమాళ్ళను బాగా అనుభవించి ఆనందించారు. తన అనుభవాన్ని ముడిచ్చోది అనే దశకంలో వివరించారు. ఆ దశక సారాన్ని మామునులు ఈ పాశురంలో అనుగ్రహించారు. ముడియార్ తిరుమలైయిల్ * మూండు నిన్ఱమాఱన్ * అడివారందన్నిల్ * అళగర్ వడివళగై ప్పత్తి * … Read more