ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 21 -22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 21 ఆళ్వార్లు పదిమంది అని కొందరు కాదు పన్నెండుమంది అని కొందరు భావిస్తారు. ఎంపెరుమాన్ పరంగా చూచినచో పదిమంది. వీరవతరించిన మాసము మరియు నక్షత్రములను విపులముగా చెప్పుచున్నారు. ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వారు అనే వీరిరువురు ఆచార్య నిష్ఠ కలవారు. ఆండాళ్ “విష్ణుచిత్తలే నా దైవం” అని తన తండ్రిగారైన విష్ణుచిత్తులనే తన దైవంగా భావించింది. మధురకవి … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 19 -20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 19 ఈ పందొమ్మిదవ పాశురములో మామునులు పెరియాళ్వార్లచే కృపచేయబడిన తిరుపల్లాండు యొక్క ప్రాశస్త్యమును ఉదాహరణ పూర్వకముగా తెలుపుచున్నారు. కోదిలవామ్ ఆళ్వార్గళ్ కూరుకలై క్కెల్లామ్! ఆది తిరుప్పల్లాణ్డు ఆనదువుమ్ * వేదత్తుక్కు ఓమెన్ను మదుపోల్ ఉళ్ళదుక్కెల్లామ్ శురుక్కాయ్! తాన్మజ్ఞలమ్ (తాన్ మంగళం) ఆదలాల్!! ఎంబెరుమానుని పొందుటకు ఎంబెరుమానే మార్గమని నమ్మి ఇతర మార్గములయందు ఆసక్తిచూపటమనే దోషమేమాత్రము లేనివారు ఆళ్వార్లు. … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 16 -18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 16 ఈ పదహారవ పాశురము మొదలు ఐదు పాశురములలో మిగతా ఆళ్వావార్ల కంటే ఔన్నత్యము కలిగిన పెరియాళ్వార్ల వైభవమును సాయిస్తున్నారు. ఇన్ ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏళైనెజ్ఞై! ఇన్ ఱై క్కెన్నేత్త మెనిల్ ఉరైక్కేన్ * నన్ఱిపునై పల్లాణ్డు పాడియ నమ్ పట్టర్పిరాన్ వన్దుదిత్త! నల్లానియల్ శోదినాళ్!! ఈ పాశురములో పెరియాళ్వార్లవతరించిన ఆణి మాస స్వాతీ నక్షత్ర … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 14 -15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 14 ఈ పాశురములో మామునులు మిగిలిన ఆళ్వార్లందరూ అవయవిగా భావించే నమ్మాళ్వార్లు వైశాఖ మాస విశాఖ నక్షత్రం రోజున అవతరించి, తిరువాయ్మొళి ద్వారా వేద వేదాంత అర్థములను సరళమైన తమిళ్ భాషలో కృప చేసిన విధమును వారి వైభవమును ఈ లోకులందరూ బాగుగా తెలుసుకొను విధముగా సాయిస్తున్నారు. ఏరార్ వైగాశి విశాగత్తినేత్తత్తై! ప్పారోరఱియ ప్పగర్ గిన్ఱేన్ * … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 12 -13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 12 ఈ పాశురములో మామునులు తై (పుష్య) మాసములో వచ్చే మఖా నక్షత్రమున అవతరించిన తిరుమణిశై పిరాన్/ఆళ్వార్ల కీర్తిని గురించి సకల జనులకు తెలియు విధముగా తెలుపుచున్నారు. తైయిల్ మకమ్ ఇన్ఱు తారణియీర్ ఏత్తమ్! ఇన్ద త్తైయిల్ మగత్తుక్కు చ్చాత్తుగిన్ఱేన్ * తుయ్యమది పెత్త మళిశైప్పిరాన్ పిఱన్దనాళెన్ఱు! నల్ తవర్ గళ్ కొణ్డాడుమ్ నాళ్!! జ్ఞానమునకు పరిశుధ్ధత … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం   పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీస్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం  యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః   నీళాదేవి (భగవానుడి పత్నులలో ఒకరు) అవతారమైన నప్పిన్నై పిరాట్టి యొక్క స్తనములపైన శ్రీ కృష్ణుడు నిద్రిస్తున్నాడు. ఆమె స్తనము పర్వతము యొక్క లోయలా ఉంది. ఆండాళ్ … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 22వ పాశురము లో  ఆండాళ్ గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు. ఇన్ఱో తిరువాడిప్పూరం ఎమక్కాగ అన్ఱో ఇంగు ఆండాళ్ అవదరిత్తాళ్ – కున్ ఱాద వాళ్వాన వైగుంద వాన్ బోగం తన్నై ఇగళ్ న్దు ఆళ్వార్ తిరుమగళారాయ్ ఈ రోజు తిరువాడిప్పూరమా? (జేష్ఠ మాసంలో పూర్వఫాల్గుని నక్షత్రం రోజు). ఒక తల్లి తన … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 10 -11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 10 ఈ పాశురములో కృత్తిక తర్వాత వచ్చు నక్షత్రము రోహిణీ కావున కార్తీక మాసములో రోహిణీ నక్షత్రము రోజున అవతరించిన తిరుప్పాణాళ్వార్ల వైభవమును లోకులకు మామునులు ఉపదేశిస్తున్నారు. జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ మరియు ఆచార్య పరంపరలో తిరుకోష్ఠియూర్ నంబి ఈ ముగ్గురూ కూడా రోహిణీ నక్షత్రములోనే అవతరించినారు. అందుచేత ఈ రోహిణీ నక్షత్ర … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 7-9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 7 ఏడవ పాశురంలో మొదలాళ్వార్లనే పేరు ఎందుకు వచ్చినదో తెలుపుతున్నారు. మత్తుళ్ళ ఆళ్వార్ గళుక్కు మున్నే వన్దుదిత్తు! నల్ తమిళాల్ నూల్ శెయుదునాట్టై యుయ్ త్తు * పెత్తిమైయోర్ ఎన్ఱు ముదలాళ్వార్ గళ్ ఎన్నుమ్ పేర్ ఇవర్కు! నిన్ఱదులగత్తే!నిగళ్ న్దు!! వీరు ముగ్గురూ మిగిలిన ఆళ్వార్లకంటే ముందుగా అవతరించి తమిళభాషలో ఈ జగత్తును ఉజ్జీవింప చేయుటకై తమ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 4-6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురు 4 మణవాళ మామునులు ఈ పాశురములో ఆళ్వార్ల తిరు అవతార క్రమమును తెలుపుచున్నారు. పొయ్ గైయార్ పూదత్తార్ పేయార్ * పుగమళిశై అయ్యన్ అరుళ్ మారన్ శేరలర్ కోన్ * తుయ్యపట్టనాదన్ అన్బర్ తాళ్ తూళి నఱ్పాణన్ నఱ్ కలియన్! ఈదివర్ తోత్తత్తడైవామ్ ఇజ్గు!! ఆళ్వార్ల అవతార క్రమమేమనగా మొదలాళ్వార్లుగా కీర్తింపబడే 1. పొయ్గై ఆళ్వార్, 2. … Read more