స్తోత్రరత్నం – అవతారిక
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః స్తోత్రరత్నం నథమునులు, ఆళవందార్లు – కాట్టు మన్నార్ కోయిల్ తిరువాయ్మొళి 1.1.1 వ పాశురములో “మయర్వఱ మది నలం అరుళినన్” (భగవానుడి నిర్మలమైన జ్ఞాన భక్తులకు అనుగ్రహపాత్రులైన నమ్మాళ్వార్లు) అని వర్ణించినట్లు సర్వేశ్వరుడైన పరమాత్మ తమ నిర్హేతుక కృపతో తన రూప గుణ స్వరూపాలను, ఐశ్వర్యాదులను వెల్లడి చేశారు. ఆ జ్ఞానమే భక్తి రూప ఆపన్న జ్ఞానము (జ్ఞానము పరిపక్వమై భక్తిగా మారుట) గా … Read more