నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు ఎనిమిదవ పదిగములో, ఆండాళ్ అతి శిథిలమైన స్థితిలో కొన ఊపిరిలో గోచరించింది. భగవానుని వద్దకు వెళ్లి ఆమె స్థితిని తెలపడానికి మేఘాలున్నప్పటికీ, ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే వర్షించి మొత్తానికే మాయమయ్యాయి. ఆ వర్షం కురిసిన చోట్ల అనేక పుష్పాలు వికసించాయి. ఆ పుష్పాలు భగవానుని దివ్య అవయవ సౌందర్యముతో కూడిన ఆతడి … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో మునుపటి పాశురములో ఆమె శ్రీ పాంచజన్యముని ఎంబెరుమానుడి స్వభావము మరియు అదరామృత రుచి గురించి అడిగింది. ఆ తరువాత, మనస్సులో ఆమె అనుభవం ఎంబెరుమానుని చేరుకుంది. ఆ సమయంలో, వర్షాకాలపు నల్లని మేఘాలు అక్కడికి వచ్చి కమ్ముకున్నాయి. ఇరువురి వర్ణము మరియు ఔదార్య సారూప్యత కారణంగా, మేఘాలు ఆమెకు ఎంబెరుమానుడిలా కనిపించాయి. … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఆరాం తిరుమొళి – వారణమాయిరం పెరుమాళ్ళ కుశల క్షేమాల గురించి వచ్చిన హనుమానునితో విచారించిన సీతా పిరాట్టి వలె కాకుండా, ఎంబెరుమానుని అంతరంగ దాసుడైన ఆచార్యుని (నిపుణుడు) నుండి, ఎంబెరుమానుని అనుభవం గురించి అడిగే అదృష్టం ఆండాళ్కి కలిగింది. ఆమెకి కలిగిన స్వప్నము చివరలో, ఎంబెరుమానునితో ఆమె ఐక్యమై ఉండవచ్చు. అందుకని ఆండాళ్, ఎంబెరుమానుని దివ్య అదర మకరంద … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 21 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 11 – 20 పాశురము 21 అవతారిక: ఆళ్వార్లు తిరుమలిరుంశోలై అనే దివ్యదేశంలోని పెరుమాళ్ళను బాగా అనుభవించి ఆనందించారు. తన అనుభవాన్ని ముడిచ్చోది అనే దశకంలో వివరించారు. ఆ దశక సారాన్ని మామునులు ఈ పాశురంలో అనుగ్రహించారు. ముడియార్ తిరుమలైయిల్ * మూండు నిన్ఱమాఱన్ * అడివారందన్నిల్ * అళగర్ వడివళగై ప్పత్తి * … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఆరాం తిరుమొళి – వారణమాయిరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఐందాం తిరుమొళి – మన్ను పెరుం తనని ఎంబెరుమానుడి వద్దకి చేర్చమని ఆండాళ్ కోకిలని ప్రార్థించింది. అలా జరగనందున ఆమె బాధలో ఉంది. ఆమె ప్రేమ తన పట్ల పరిపక్వం కావాలని, అయిన వెంటనే తన వద్దకి చేర్చుకుందామని మరోవైపు ఎంబెరుమాన్ వేచి చూస్తున్నాడు. నమ్మాళ్వార్లకి భగవానుడు ప్రారంభంలోనే భక్తి మరియు జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ, ఆళ్వార్ని పరభక్తి (భగవత్ … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఐందాం తిరుమొళి – మన్ను పెరుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << నాంగామ్ తిరుమొళి – తెళ్ళియార్ పలర్ కూడల్లో పాలుపంచుకున్న తర్వాత కూడా భగవానుడితో ఏకం కానందున, ఒకానొక సమయంలో ఆమె భగవానుడితో కలిసి ఉన్నప్పుడు తమతో ఉన్న కోకిల పక్షిని చూస్తుంది. ఆ పక్షి జ్ఞానవంతురాలని, ఆమె మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వగలదని గ్రహించి, ఆమె కోకిల పక్షి పాదాల వద్ద పడి, “నన్ను ఆతడితో ఏకం చేయి” అని … Read more

ఆర్తి ప్రబంధం – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 39 పాశురము 40: అవత్తే పొళుదై అడియేన్ కళిత్తు ఇప్పవత్తే ఇరుక్కుం అదు పణ్బో? తివత్తే యాన్ శేరుం వగై అరుళాయ్ శీరార్ ఎతిరాశా పోరుం ఇని ఇవ్వుడంబై ప్పోక్కు ప్రతి పద్ధార్ధములు: అడియేన్ – నేను, నిత్య దాసుడను (శ్రీ రామానుజులకు) అవత్తే కళిత్తు– అలా వృధా చేశాను పొళుదై – పాద … Read more

ఆర్తి ప్రబంధం – 39

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 38 పరిచయము: ఈ పాశురములో, మాముణులు తమ దగ్గరలో ఉన్న ఒక సమూహానికి కలిగిన ప్రశ్నకి సమాధానమిస్తున్నారు.  మాముణుల దగ్గర ఉన్న వాళ్ళు వారిని “హే మాముని!!! మీ మునుపటి పాశురములో శ్రీ రామానుజుల (“ఉన తాళ్ ఒళిదవఱ్ఱయే ఉగక్కుం”) దివ్య పాద పద్మాలు తప్పా మిగతా వాటిపై మీ మనస్సు మరలుతుందని మీరు … Read more

ఆర్తి ప్రబంధం – 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 37 పరిచయము మునుపటి పాశురములో, మాముణులు “ఇన్ఱళవుం ఇల్లాద అధికారం” అనే వాఖ్యాన్ని ఉపయోగించారు. ఈ పాశురములో, వారు శాస్త్రము ద్వారా కారణములు మరియు అన్వయములు ఉపయోగించి శోదిస్తున్నారు. పాశురము 38 అంజిల్ అఱియాదార్ ఐంపతిలుం తాం అఱియార్ ఎన్శొల్ ఎనక్కో ఎతిరాశా! – నెంజం ఉన తాళ్ ఒళిందవఱ్ఱైయే ఉగక్క ఇన్ఱుం అనుతాపం … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – నాంగామ్ తిరుమొళి – తెళ్ళియార్ పలర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << మూన్ఱాం తిరుమొళి – కోళి అళైప్పదన్ ఎంబెరుమానుడు గొల్ల భామల వస్త్రాలను తీసుకొని కురుంద వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ భామలు ఆయనను ప్రార్ధించారు, దూషించారు, ఏదో ఒకవిధంగా వారి వస్త్రాలను తిరిగి పొందారు. ఆ గొల్ల భామలు ఎంబెరుమానునితో కలిసి  ఒకటై మరియు ఆనందించారు. కానీ, ఈ సంసారంలో ఏ సుఖము శాశ్వతం కాదు కాబట్టి, భగవానుడు … Read more