తిరుప్పళ్ళి యెళుచ్చి – 8 – వంబవిళ్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 7వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – ప్రాతఃకాల సమయం ఎంపెరుమాన్ ను ఆరాధించుటకు సరైన/తగిన సమయం. అనన్య ప్రయోజనులైన (కేవలం కైంకర్యమే ప్రధానంగా కలవారు)ఋషులు ఆరాధనకై అవసరమగు వస్తుసామగ్రితో వచ్చి ఉన్నారు. కాన తొండరడిపొడిఆళ్వార్, ఎంపెరుమాన్ ను తమ యొక్క ఆరాధనలను స్వీకరించమని ప్రార్థనచేస్తున్నారు. పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో ప్రధానంగా- ఎంపెరుమాన్ తిరువారాధనకై చాల మంది … Read more