తిరుప్పళ్ళి యెళిచ్చి – 3 – శుడరొళి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుపళ్లి యెళిచ్చి 2వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి  – సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణాలతో   నక్షత్రముల ప్రకాశమును క్షీణింపచేస్తు ఉదయించాడు. తొండరడిపొడిఆళ్వార్,  సుదర్శనమును తమ దివ్య హస్తములో ధరించిన  ఎంపెరుమాన్ యొక్క సుందరరూపమును అనుభవించిరి. శుడరొళి పరన్దన శూళ్ దిశై యెల్లాం తున్నియ తారకై మిన్నొళి శురుఙ్గి పడరొళి పశుత్తనన్ పనిమది ఇవనో … Read more

కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 2 – నావినాల్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుత్తాంబు << పాశురం 1 నమ్మాళ్వార్, ఎంపెరుమానార్(నమ్మాళ్వార్ల శ్రీపాదములని వ్యవహారము)ఆళ్వార్ తిరునగరి పాశురము -2 నంజీయర్ అవతారిక: నమ్మాళ్వార్ల వైభవమును ఈ శరీరముతోనే అనుభవించ వచ్చు అని మధురకవి ఆళ్వార్ చెప్పినట్లుగా నంజీయర్ అభిప్రాయ పడుతున్నారు. నంపిళ్ళై అవతారిక: మధురకవి ఆళ్వార్,  నమ్మాళ్వార్ల పాశురములను పాడుతూ ఉజ్జీవించారని నంపిళ్ళై అభిప్రాయము. పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక: పెరియవాచ్చాన్ పిళ్ళై అభిప్రాయము ప్రకారము నమ్మాళ్వార్ల పాశురములు … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – 2 – కొళుంగొడి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుపళ్లి యెళిచ్చి 1వ పాశురం పాశుర అవతారిక నఙ్ఞీయర్ మరియు పెరియవచ్చాన్ పిళ్ళై తమ వ్యాఖ్యానములలో  ప్రాతః కాలము అయినదని సూచనగా తూర్పు వాయువు వీచుట మరియు హంసలు మేల్కొనుటను తెలుపుతున్నారు. వీరు ముఖ్యముగా తెలుపునది – తొండరడిపొడి ఆళ్వార్ తాము ఆశ్రిత వత్సలుడగు భగవానుని  మేల్కొని భక్తులను కటాక్షించవలసినదని అభ్యర్థిస్తున్నారు. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి కూరన్దదు కుణతిశై మారుదం ఇదువో ఎళుందన మలర్  అణై ప్పళ్ళికొళ్ … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – 1 – కదిరవన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ:  తిరుపళ్ళి యెళిచ్చి పాశుర అవతారిక : ఎంపెరుమాన్ ను ఆరాధించడానికి వచ్చిన దేవతలను, ఆళ్వార్ వారిని ఎంపెరుమాన్ ను మేల్కొలపమని అర్థిస్తున్నారని నఙ్జీయర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడు అందరి దేవతలకు మరియు ఆరాధించే వారికి ఆరాధించడం లో అత్యున్నతుడని/సర్వోన్నతుడని /పరతత్వం అని స్థాపన చేస్తున్నారు . సూర్యభగవానుడు కేవలం బాహ్యాంధకారాన్ని పోగొట్టగల సామర్థ్యం కలవాడు, కాని శ్రీమన్నారాయణుడు మాత్రమే అంతర్గత అంధకారాన్ని(అఙ్ఞానం)నిర్మూలించే సామర్థ్యం కలవాడు … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – అవతారిక

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ:   పెరియపెరుమాళ్ – శ్రీరంగం                                                            తొండరడిపొడిఆళ్వార్ – శ్రీరంగం నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ల అవతారిక పరిచయం నఙ్ఞీయర్  అవతారిక పరిచయం   … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళిచ్చి                                                                        వ్యూహవాసుదేవుడు తిరుమలై ఆండాన్ చే కృపచేయబడ్డ తనియన్ తమేవ మత్వా పరవాసుదేవం … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: e-book: http://1drv.ms/1MilSRb తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) కృపచేసిన తిరుప్పళ్ళి యెళిచ్చి దివ్యప్రబంధమునకు ఉద్దేశ్యం/లక్ష్యం  శ్రీరంగనాథుడు   పెరియపెరుమాళ్ (శ్రీరంగనాథుడు) –శ్రీరంగం తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) – తిరుమణ్ణంగుడి ఆచార్యహృదయమునందు విశేషంగా  85వ చూర్ణికలో అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  సుప్రభాతం(తమ దివ్యగానంతో మేల్కొలుపుట) తో ఎంపెరుమాన్ ను మేల్కొలుపు  మహాత్ములని వర్ణించారు.ఎంపెరుమాన్ కు కీర్తనా కైంకర్యము చేయడంలో  నంపాడువాన్(తిరుక్కురుంగుడి మలైమేల్ నంబికి పరమభక్తుడు ) యొక్క వైభవమును … Read more

కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 1 – కణ్ణినుణ్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుత్తాంబు అవతారిక పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక మధురకవి ఆళ్వార్  తమ ఆచార్యులైన  నమ్మాళ్వార్ల  కిష్ఠమైన కృష్ణావతార చేష్ఠితాలను ఈ పాశురములో కొనియాడుతున్నారు.  అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అవతారిక నమ్మాళ్వార్ల  మధుర స్వరూపాన్ని ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు  ఆవిష్కరించారు. పరత్వమును పాలకడలి తోను,  విభవావతారములను  అమృత కలశముతోను  పోల్చారు. అవతారములన్నింటిలోను కృష్ణావతారము, చేష్ఠితములన్నింటిలోను  వెన్న దొంగిలించుట మధురాతి మధురం. రామావతారములో ఆయన … Read more

కణ్ణినుణ్ శిరుత్తాంబు – అవతారిక

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుత్తాంబు తనియన్ నమ్మాళ్వార్లకు – కాంచీపురము మధురకవి ఆళ్వార్ – తిరుక్కోళూర్ నంజీయర్ల అవతారిక జీవాత్మకు, పురుషార్థము (లక్ష్యము) మూడు స్థాయిలలో వుంటుంది. ఉత్తమం, మధ్యమం ,అథమం. ఈశ్వర కైంకర్యము ఉత్తమమైనది. ఆత్మానుభవము మధ్యమమైనది. లౌకిక విషయ వాంఛలు అథమమైన లక్ష్యము. లౌకిక వాంఛలు తాత్కాలికం అల్ప ప్రయొజనములను ఇచ్చేవి. ఆత్మానుభవములో ఆనందము లభించినా భగవంతుడి గుణానుభవముతో పోలిస్తే అది కూడా అల్పముగానే … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – తనియన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు నమ్మాళ్వార్ , మధురకవి ఆళ్వార్, మరియు నాథమునులు, కాంచీపురం అవిదిత విషయాంతర: శఠారేః ఉపనిషదాం ఉపగానమాత్ర భోగ: | అపి చ గుణవసాత్ తదేక శేషీ మధురకవి హృదయే మమావిరస్తు || ప్రతి పదార్థము: అవిదిత విషయాంతర : నమ్మాళ్వార్ ను తప్ప మరేదీ తెలియని వారు శఠారేర్ : నమ్మాళ్వారుల శ్రీసూక్తులు ఉపనిషదాం : దివ్య ప్రబంధము ఉపగానమాత్ర భోగ : నిరంతరము … Read more