పూర్వ దినచర్య – శ్లోకం 14 – పరేద్యుః
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 12, 13 శ్లోకము 14 పరేద్యుః పశ్చిమే యామే,యామిన్యా స్సముపస్థితే । ప్రబుధ్ధ్య శరణం గత్వా పరాం గురుపరంపరాం ।। ప్రతి పదార్థము: పరేద్యుః = తమకు ఎదురు చూడని విధముగా మామునులతో కలయిక లభించిన మరునాటి యామిన్యా = రాత్రి పశ్చిమే యామే = నాలుగవ ఝాములో స్సముపస్థితే సతి = లభించిన మేరకు ప్రబుధ్ధ్య … Read more