ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 73 మరియు ముగింపు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 73 ఈ ప్రబంధమును నేర్చుకొని అనుభవించు వారికి కలుగు ఫలమును చెప్పి ప్రబంధమును ముగించుచున్నారు. ఇన్దఉపదేశ!రత్తినమాలై దన్నై! శిన్దైదన్నిల్ నాళుమ్! శిన్దిప్పార్!ఎన్దై యెతిరాశర్! ఇన్నరుళుక్కు ఎన్ఱుమ్ ఇలక్కాగి! శదిరాగ! వాళ్ న్దిడువర్ తామ్!! పూర్వాచార్యుల ఉపదేశ సారమైన ఉపదేశ రత్తినమాలై ఈ ప్రబంధము నందు వారి చింతనము సర్వదా ఉంచు కొనువారు నా స్వామియైన యతిరాజ … Read more