తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 1 – 10
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము <<తనియన్లు పాశురము 1 అవతారిక: (ఉయర్వేపరన్పడి… ) మాముణులు ఈ పాశురములో నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయ్మొళిలోని మొదటి దశకం యొక్క సారాన్ని సంక్షేపంగా రాశారు. పరమాత్మ స్వామిత్వాన్ని తెలియజేసి, ’ఆయన శ్రీపాదాలే చేతనుడు ఉజ్జీవించడానికి (మోక్షాన్ని పొందడానికి) ఉపాయం’ అని వివరించారు. ఉయర్వేపరన్పడియై ఉళ్ళదెల్లామ్ తాన్ కణ్డు ఉయర్వేదనేర్ కొణ్డురైత్తు – మయర్వేదుమ్ వారామల్ మానిడరై వాళ్విక్కుమ్ మాఱన్ శొల్ … Read more