ఉత్తరదినచర్య – స్లోకం – 3 – సాయంతనం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 2 శ్లోకం 3 సాయంతనం తతః క్రుత్వా సమ్యగారాధనం హరేః | స్వైః ఆలాభైః శుభైః శ్రోత్రున్నందయంతం నమామి తం || ప్రతి పదార్థం తతః = సంధ్యావందనము చేసిన తరువాత సాయంతనం = సాయంకాలము చేయవలసిన హరేః ఆరాధనం = తమ స్వామి అయిన శ్రీరంగ నాధులకు ఆరాధనము సమ్యగ్ = చక్కగా, పరమ భక్తితో … Read more