ఆర్తి ప్రబంధం – 20
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 19 ప్రస్తావన పూర్వపు పాశురములో మణవాళ మామునులు శ్రీ రామానుజులతో ఒక వేళ ఙ్ఞానులు వారి తనయుడు దారితప్పి పోయినచో సహించెదరా? “నల్లార్ పరవుమ్ ఇరామానుసన్” (ఇరామానుస నూత్తంన్దాది 44) అను వాక్యానుసారం మంచివారిచే అనుగమించబడువారని వర్ణించబడు వారగు శ్రీ రామానుజులు , మణవాళమామునుల ప్రలాపమును వినెను. మణవాళమామునుల దీనస్థితిని శ్రీరామానుజులు చూచెను, మరియు … Read more