ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామములు – ఆండాళ్ నాచ్చియార్ – సరళ వివరణ
శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << మనక్కాళ్ నంబి ఆళవందార్ అసలు పేరు యామునులు. తరువాత ఆయన యామునాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. చిన్న వయసులో ఒక పండితుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, రాజు అందరు పండితులపై శుల్కం విధించాడు. ఆ ఆజ్ఞ యామునులకు నచ్చలేదు. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే, రాజసభకు వెళ్లి, రాజపండితునితో వాదంలో గెలిచారు. వాదానికి ముందు రాజు–రాణి చిన్న యామునులను చూసి … Read more