ఆర్తి ప్రభందం – అవతారిక
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << తనియన్ శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు, తన భక్తులు తనను చేరవలెనని నిశ్చయముగా ఉండును. దానికొఱకు, అతను వారిలో తనను చేరవలననే ఆశను కలిగించును.ఆ ఆశ కొంచం కొంచముగా పర భక్తి, పర ఙ్ఞానం, పరమ భక్తి గా వికసించును.శ్రీమన్ నారాయణుడు మెల్లగా అట్టి నిర్మలమైన భక్తిని నమ్మళ్వారులకు కల్పించి, తదకు అతన్ని భౌతిక శరీరంతో స్వీకరించెను.నమ్మళ్వారులే దీని … Read more