యతిరాజ వింశతి – 14
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 13 వాచామగోచరమహాగుణదేశికాగ్రయకూరాధినాథ్కథితాకిలనౌచ్యపాత్రం | ఎషోహమేవ న పునర్జగతిద్రుశస్తద రామానుజార్య కరుణై తు మద్రతిస్తె || ప్రతి పదార్థము: హే రామానుజార్య = ఓ రామానుజార్య వాచామగోచరమహాగుణ = వాక్కుకు అందని గుణ పరిపూర్ణత, ఒక్కొక్క గుణమును ఎంత అనుభవించినా తనివితీరనంతగా కలిగి వున్నవారై దేశికాగ్రకూరాధినాథ = ఆచార్య శ్రేష్టులైన కూరత్తళ్వాన్లు కథిత = తమ పంచస్తవములో … Read more