పూర్వ దినచర్య – శ్లోకం 24 – దేవిగోదా యతిపతి
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 23 శ్లోకం 24 దేవిగోదా యతిపతిశఠద్వేషిణౌ రంగశృంగం సేనానాథో విహగవృషభః శ్రీనిధిసింధుకన్యా | భూమానీళాగురుజనవృతః పురుష శ్చేత్యమీషాం అగ్రే నిత్యం వరవర మునే అంఘ్రియుగ్మం ప్రపద్యే || ప్రతి పదార్థము: దేవిగోదా = దైవ స్వరూపమైన గోదా దేవి యతిపతిశఠద్వేషిణౌ = యతిపతులైన శ్రీమద్రామానుజులు,శఠకోపులైన నమ్మాళ్వార్లు రంగశృంగం = శ్రీరంగమని పేరు గాంచిన గర్భగృహము యొక్క ఉత్తర … Read more