కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 2 – నావినాల్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుత్తాంబు << పాశురం 1 నమ్మాళ్వార్, ఎంపెరుమానార్(నమ్మాళ్వార్ల శ్రీపాదములని వ్యవహారము)ఆళ్వార్ తిరునగరి పాశురము -2 నంజీయర్ అవతారిక: నమ్మాళ్వార్ల వైభవమును ఈ శరీరముతోనే అనుభవించ వచ్చు అని మధురకవి ఆళ్వార్ చెప్పినట్లుగా నంజీయర్ అభిప్రాయ పడుతున్నారు. నంపిళ్ళై అవతారిక: మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ల పాశురములను పాడుతూ ఉజ్జీవించారని నంపిళ్ళై అభిప్రాయము. పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక: పెరియవాచ్చాన్ పిళ్ళై అభిప్రాయము ప్రకారము నమ్మాళ్వార్ల పాశురములు … Read more