తిరువెళుకూట్ఱిరుక్కై- అవతారిక
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << తనియన్లు తిరుమంగై ఆళ్వార్లు ఈ సంసారములోని సుఖ: దుఖ:ములను చూసి విరక్తి చెందారు. పెరియ తిరుమొళిలో, అనేక దివ్య దేశములను వర్ణించారు. అది చూసి ఈయన శ్రీవైకుంఠమునే మరచిపోయారని భగవంతుడే ఆశ్చర్య పోయి ఈ సంసారము యొక్క స్వరూపమును చూపారు. పెరియ తిరుమొళిలో ఆఖరి దశకము “మాఱ్ఱముళ”లో ఆళ్వార్లు ఈ సంసారములో ఉండటము నిప్పులలో ఉన్నట్లు అని పాడారు. ఆ దుఖ:మును … Read more