తిరుప్పళ్ళి యెళిచ్చి – 3 – శుడరొళి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుపళ్లి యెళిచ్చి 2వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి  – సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణాలతో   నక్షత్రముల ప్రకాశమును క్షీణింపచేస్తు ఉదయించాడు. తొండరడిపొడిఆళ్వార్,  సుదర్శనమును తమ దివ్య హస్తములో ధరించిన  ఎంపెరుమాన్ యొక్క సుందరరూపమును అనుభవించిరి. శుడరొళి పరన్దన శూళ్ దిశై యెల్లాం తున్నియ తారకై మిన్నొళి శురుఙ్గి పడరొళి పశుత్తనన్ పనిమది ఇవనో … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – 2 – కొళుంగొడి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుపళ్లి యెళిచ్చి 1వ పాశురం పాశుర అవతారిక నఙ్ఞీయర్ మరియు పెరియవచ్చాన్ పిళ్ళై తమ వ్యాఖ్యానములలో  ప్రాతః కాలము అయినదని సూచనగా తూర్పు వాయువు వీచుట మరియు హంసలు మేల్కొనుటను తెలుపుతున్నారు. వీరు ముఖ్యముగా తెలుపునది – తొండరడిపొడి ఆళ్వార్ తాము ఆశ్రిత వత్సలుడగు భగవానుని  మేల్కొని భక్తులను కటాక్షించవలసినదని అభ్యర్థిస్తున్నారు. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి కూరన్దదు కుణతిశై మారుదం ఇదువో ఎళుందన మలర్  అణై ప్పళ్ళికొళ్ … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – 1 – కదిరవన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ:  తిరుపళ్ళి యెళిచ్చి పాశుర అవతారిక : ఎంపెరుమాన్ ను ఆరాధించడానికి వచ్చిన దేవతలను, ఆళ్వార్ వారిని ఎంపెరుమాన్ ను మేల్కొలపమని అర్థిస్తున్నారని నఙ్జీయర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడు అందరి దేవతలకు మరియు ఆరాధించే వారికి ఆరాధించడం లో అత్యున్నతుడని/సర్వోన్నతుడని /పరతత్వం అని స్థాపన చేస్తున్నారు . సూర్యభగవానుడు కేవలం బాహ్యాంధకారాన్ని పోగొట్టగల సామర్థ్యం కలవాడు, కాని శ్రీమన్నారాయణుడు మాత్రమే అంతర్గత అంధకారాన్ని(అఙ్ఞానం)నిర్మూలించే సామర్థ్యం కలవాడు … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – అవతారిక

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ:   పెరియపెరుమాళ్ – శ్రీరంగం                                                            తొండరడిపొడిఆళ్వార్ – శ్రీరంగం నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ల అవతారిక పరిచయం నఙ్ఞీయర్  అవతారిక పరిచయం   … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళిచ్చి                                                                        వ్యూహవాసుదేవుడు తిరుమలై ఆండాన్ చే కృపచేయబడ్డ తనియన్ తమేవ మత్వా పరవాసుదేవం … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: e-book: http://1drv.ms/1MilSRb తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) కృపచేసిన తిరుప్పళ్ళి యెళిచ్చి దివ్యప్రబంధమునకు ఉద్దేశ్యం/లక్ష్యం  శ్రీరంగనాథుడు   పెరియపెరుమాళ్ (శ్రీరంగనాథుడు) –శ్రీరంగం తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) – తిరుమణ్ణంగుడి ఆచార్యహృదయమునందు విశేషంగా  85వ చూర్ణికలో అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  సుప్రభాతం(తమ దివ్యగానంతో మేల్కొలుపుట) తో ఎంపెరుమాన్ ను మేల్కొలుపు  మహాత్ములని వర్ణించారు.ఎంపెరుమాన్ కు కీర్తనా కైంకర్యము చేయడంలో  నంపాడువాన్(తిరుక్కురుంగుడి మలైమేల్ నంబికి పరమభక్తుడు ) యొక్క వైభవమును … Read more