పూర్వ దినచర్య – శ్లోకం 19 – భృత్యైః
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 18 శ్లోకం 19 భృత్యైః ప్రియ హితైకాగ్రైః ప్రేమపూర్వ ముపాసితం | తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయ మే || ప్రతి పదార్థము: ప్రియ హితైకాగ్రైః = (భగవదారాధన కొరకు) ఆచార్యులకు ఏఏ వస్తువులందు ప్రీతి ఉందో ,ఆచార్యుల వర్ణాశ్రమానికి ఏఏ వస్తువులు తగినవో, ఆ యా వస్తువులను సేకరించి సమర్పించుట భృత్యైః = కోయిల్ అణ్ణన్ లాంటి శిష్యులు … Read more