ఆర్తి ప్రభందం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రామానుజ – శ్రీరంగం మణవాళ మాముని – శ్రీరంగం మణవాళ మామునుళు మన సాంప్రదాయమునకు చేసిన మిక్కిలి ప్రసిద్దమైన తన సాహిత్య రచనలను అందమైన సంస్కృత ప్రభందమైన యతిరాజ వింశతి తొ మొదలుపెట్టెను. వారు ఆళ్వార్ తిరునగరిలో వుండి శ్రీ భవిష్యదాచార్యన్ సన్నిధి లో కైంకర్యం చేయున్నప్పుడు శ్రీ రామానుజులను కీర్తిస్తూ యతిరాజ వింశతిని రచించెను. అద్భుతమైన 20 సంస్కృత శ్లోకాల సంగ్రహమైన … Read more