ఆర్తి ప్రబంధం – 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 26 ప్రస్తావన మునుపటి పాశురములో మణవాళ మామునులు “ఒళి విసుమ్బిల్ అడియేనై ఒరుప్పడుత్తు విరైన్దే” అని శ్రీ రామానుజులను అడిగెను. వారు శ్రీ రామానుజులను తామను పరమపదమునకు చేర్చుటను త్వరితపరచే ప్రక్రియ తెలపమని కోరెను. “వానే తరువాన్ ఎనక్కాయ్ (తిరువాయ్ మొళి 10.8.5)” అను ప్రబంద వాక్యానుసారం, శ్రీ రామానుజులు కూడా మణవాళ మామునుల … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 5.5 – ఎంగనేయో

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 4.10 – ఒన్ఱుం ఆళ్వారు పరాంగుశ నాయకి యొక్క మానసిక స్థితిని ధరించి ‘మడల్’ (ఎంబెరుమాన్ తనను విడిచిపెట్టినట్లు బహిరంగంగా ప్రకటించుట) చేయటానికి బయలుదేరారు, రాత్రిలో చాలా బాధపడ్డారని, వేకువజామున కొంత స్పష్టతను పొందారని చెబుతున్నారు. తరువాత ఆమె తల్లులు మరియు స్నేహితులు ఆమెకు సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆమె వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. పైగా భగవానుడిని గురించి … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.10 – ఒన్ఱుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 4.1 – ఒరునాయగమాయ్ శ్రియః పతి అయిన సర్వశ్వరుడు ఆత్మల పట్ల గొప్ప దయతో, అర్చావతార రూపాల్లో ఈ భూమిపైకి దిగి వచ్చి వారి కోసం ఎదురుచూస్తున్నారు, కాని ఈ ఆత్మలు ఆయనచే నియమించబడిన దేవతల దగ్గరకు వెళుతున్నారు. అది చూసిన ఆళ్వారు భగవానుడి ఆధిపత్యాన్ని వారికి వివరించి, వాళ్ళని సంస్కరించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ పదిగములో అర్చావతారము … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 61- 65

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 51-60 శ్లోకము 61 –  “నీవు మహా గొప్ప వంశములో పుట్టావు? నిస్సహాయ వ్యక్తిలా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “నేను గొప్ప వంశములో పుట్టినా, నేను చేసిన లెక్కలేని పాపకర్మల కారణంగా ఈ సంసారములో కూరుకుపోతున్నాను; దయచేసి నన్ను ఉద్ధరించు” అని ఆళవందార్లు ప్రార్థిస్తున్నారు.  జనిత్వాऽహం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం శుచీనాం ముక్తానాం గుణపురుష … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.1 -ఒరునాయగమాయ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 3.3 – ఒళివిల్ ఐశ్వర్యయము (లౌకిక సుఖాలు), కైవల్యము (శాశ్వతంగా తనను తాను ఆనందించుట) మరియు భగవత్ కైంకార్యము (భగవానుడికి నిత్య కైంకార్యము) అనే మూడు పురుషార్థము‌లలో, ఐశ్వర్యయము మరియు కైవల్యం తమ స్వభావానికి సరితూగవని, అల్పమైనవని ఆళ్వారు నొక్కి చెబుతున్నారు. సర్వేశ్వరుడు, శ్రియః పతి, శ్రీమన్నారాయణుని పాద పద్మాల వద్ద కైంకర్యాన్ని కోరుకోవాలని ఆళ్వారు కృపతో వివరిస్తున్నారు. … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 51-60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 41-50 శ్లోకము 51 – “నీ గొప్ప కృపతోనే, ఈ దయ కలిగినవారి మరియు దయ కోరే వారి మధ్య సంబంధము స్థాపించబడింది; ఈ సంధర్భముగా, నీవు నన్ను త్యజించకుండా నన్ను రక్షించాలి”, అని  ఆళవందార్లు తెలుపుతున్నారు. తదహం త్వదృతే న నాథవాన్ మదృతే త్వం దయనీయవా న్న చ। విధినొర్మితమేతదన్వయం భగవాన్! పాలయ మా స్మ జీహపః॥ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 31-40 శ్లోకము 41 –  ఈ శ్లోకము – భగవానుడికి అతి ప్రియమైన, ధ్వజము మరియు ఇతర దివ్య సేవలందిస్తున్న పెరియ తిరువడి (గరుడాల్వాన్, గరుడ) తో ఎంబెరుమానుడితో కలసి ఉండటాన్ని ఆళవందార్లు ఆనందిస్తున్నారు. దాస సఖా వాహనమాసనం ద్వజో యస్తే వితానం వ్యజనం త్రయీమయః । ఉపస్థితం తేన పురో గరుత్మతా త్వదంఘ్రిసమ్మర్ధకిణాంగశోభినా॥ వేదములు అంగములుగా, నీ సేవకునిగా, … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 31-40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 21-30 శ్లోకము 31 –    ఈ శ్లోకములో “కేవలము నీ దివ్య చరణముల దర్శనముతో సరిపోదు, నా శిరస్సుని నీ దివ్య తిరువడితో అలంకరించాలి” అని ఆళవందార్లు చెబుతున్నారు. తిరువాయ్మొళి 9.2.2లో చెప్పినట్టుగా “పడిక్కళవాగ నిమిర్త నిన్ పాదపంగయమే తలైక్కణియాయ్” (ముల్లోకాలంత పెరిగిన నీ దివ్య చరణములతో నా శిరస్సుని  అలంకరించు), తిరువాయ్మొళి 4.3.6 “కోలమామ్ ఎన్ … Read more

శాఱ్ఱుముర – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః సర్వ దేశ దశా కాలేషు అవ్యాహత పరాక్రమా। రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్ధతాం॥ భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు (విశిష్థాద్వైత సిద్దాంతము, శ్రీ వైష్ణవ సూత్రాలు) నలువైపుల ఎటువంటి అడ్డంకులు లేకుండా శ్రేష్ఠమైన రీతిలో అభివృద్ధి చెందుగాక. వర్దిల్లు గాక. రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతివాసరముజ్వలా। దిగంతవ్యాపినీ భూయాత్ సాహి లోక హితైషిణీ॥ భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు వివిధ రీతులలో దిన దినము … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 21-30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 11-20 శ్లోకము 21 – రక్షకుడైన భగవానుడి  గొప్పతనాన్ని గురించి ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. మరోలా వివరిస్తూ – ఇంతకు ముందు లక్ష్యము యొక్క స్వభావాన్ని వివరించినట్టుగా, ఇక్కడ లక్ష్య సాధకుడి స్వభావాన్ని వివరిస్తున్నారు. మరొక వివరణ – ఇంతకు ముందు రక్షకుడైన భగవానుడి స్వరూప వివరణ ఇవ్వబడింది, తరువాత శరణాగతి స్వరూపము (శరణాగతి విధానము) గురించి క్రమంగా వివరించబడుచున్నది. … Read more