తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 9వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – తొండరడిపొడి ఆళ్వార్ ఇలా వివరిస్తున్నారు ” మొదటిపాశురంనుండి 9వ పాశురం వరకు ఋషులు , దేవతలు తమ నిగూడమైన ఉద్ధేశ్యాలను/ఆశయాలు నెరవేర్చబడగానే వారిని వదలివేసారు. ఈ పాశురమున ఆళ్వార్– ఎంపెరుమాన్ ను మీరు దయచేసి మేల్కొని మమ్ములను అనుగ్రహింపుము, అలానే మీరు మేల్కొంటున్నపుడు ఆ నిద్రాకాలిక ముఖ సౌందర్యమును సేవించాలని … Read more