యతిరాజ వింశతి – 5

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 4 అష్ఠాక్షరాక్యమనురాజపదత్రాయార్ఠనిష్ఠాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాథ | శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే హృష్ణాస్తు నిత్యమనుయూయ మమాస్య బుధ్ధిః || ప్రతి పదార్థము: నాథ = దాసులకు స్వామి అయిన యతీంద్ర = యతీంద్రులు అత్ర = అజ్ఞానంధకారమైన ఈ సంసారములో అత్య = కలి పురుషుడు పాలిస్తున్న ఈ కాలములో మమ = దాసుడికి అష్ఠాక్షరాక్యమనురాజ = అష్ఠాక్షర మంత్రములోని పదత్రాయార్ఠనిష్ఠాం … Read more

ఆర్తి ప్రభందం – అవతారిక

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << తనియన్ శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు, తన భక్తులు తనను చేరవలెనని నిశ్చయముగా ఉండును. దానికొఱకు, అతను వారిలో తనను చేరవలననే ఆశను కలిగించును.ఆ ఆశ కొంచం కొంచముగా పర భక్తి, పర ఙ్ఞానం, పరమ భక్తి గా వికసించును.శ్రీమన్ నారాయణుడు మెల్లగా అట్టి నిర్మలమైన భక్తిని నమ్మళ్వారులకు కల్పించి, తదకు అతన్ని భౌతిక శరీరంతో స్వీకరించెను.నమ్మళ్వారులే దీని … Read more

యతిరాజ వింశతి – 4

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 3 నిత్యం యతీంద్ర తవ దివ్యవపుస్సమ్రుతౌ మె సక్తం మనో భవతు   వాగ్గుణకీర్తనేస్సౌ!   కృత్యంచ దాస్యకరణం తు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ!! ప్రతి పదార్థము: హే యతీంద్ర = ఓ యతిరాజా మె = దాసుని మనః = మనస్సు తవ = దేవరవారి దివ్యవపుస్సమ్రుతౌ  = దివ్య తిరుమేనిని స్మరిస్తూ … Read more

యతిరాజ వింశతి – 3

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 2 ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ – వారి యొక్క అవతార స్థలములలో వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం ! కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం పాదానుచింతనపరస్సతతం భవేయం !!  ప్రతి పదార్థము: హే యతీంద్రా = ఓ యతిరాజా మనసా = మానసిఖముగా వాచా = వాక్కు చేత వపుషా చ = కర్మణా యుష్మత్ … Read more

యతిరాజ వింశతి – 2

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః   యతిరాజ వింశతి << శ్లోకము 1 శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం! శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం !! శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం! శ్రీవత్సచిన్హశరణం యతిరాజమీడే!! ప్రతిపదార్థము: శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం = శ్రీరంగరాజ స్వామి పాదములనే పద్మముల నీడలో ఒదిగిన రాజహంస లాంటి వారు శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం = శ్రీమత్పరాంకుశులైన నమ్మళ్వార్ల పాదములనే పద్మములలోని తేనెలను తాగుటకు ఒదిగిపోయిన తుమ్మెదల వంటి వారు శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం = శ్రీభట్టనాథులైన పెరియాళ్వార్లు , పరకాలులైన తిరుమంగై ఆళ్వార్లు ముఖకమలములను వికశింపచేయు … Read more

ఆర్తి ప్రభందం – తనియన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం తనియన్ 1 తేన్ పయిలుం తారాన్ యెతిరాశన్ సేవడి మేల్* తాన్ పరమపత్తి తలైయెడుత్తు* మాన్దర్క్కు ఉణవాగ ఆర్త్తియుడన్ ఒణ్డమిళ్గళ్ సెయ్ దాన్* మణవాళ మామునివన్ వన్దు ప్రతి పదార్థం మణవాళ మామునివన్ – పెరియ జీయర్, మణవాళ మామునిగళ్ అని కూడ ప్రసిద్దమైన వరు వన్దు – ఈ భూమి లో అవతిరించెను తాన్ – తన అవతార సమయములో … Read more

ఆర్తి ప్రభందం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రామానుజ – శ్రీరంగం మణవాళ మాముని – శ్రీరంగం మణవాళ మామునుళు మన సాంప్రదాయమునకు చేసిన మిక్కిలి ప్రసిద్దమైన తన సాహిత్య రచనలను అందమైన సంస్కృత ప్రభందమైన యతిరాజ వింశతి తొ మొదలుపెట్టెను. వారు ఆళ్వార్ తిరునగరిలో వుండి శ్రీ భవిష్యదాచార్యన్ సన్నిధి లో కైంకర్యం చేయున్నప్పుడు శ్రీ రామానుజులను కీర్తిస్తూ యతిరాజ వింశతిని రచించెను. అద్భుతమైన 20 సంస్కృత శ్లోకాల సంగ్రహమైన … Read more

యతిరాజ వింశతి – 1

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాశయ పరాంకుశ పాదభక్తం | కామాది దోష హరమాత్మ పదస్రుతానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా || ప్రతి పదార్థము: శ్రీమాధవాంఘ్రి జలజద్వయ = సమస్త సంపదలకు నిలయమైన  ” మా ” కు ధవుడైన మాధవుని, తామరలకు పొలిన శ్రీ పాదములకు చేయ తగిన నిత్యసేవా ప్రేమా విలాశయ = నిత్య సేవా కైంకర్యములలో … Read more

యతిరాజ వింశతి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: భవిష్యదాచార్యులు, ఆళ్వార్ తిరునగరి మణవాళ మహామునులు,శ్రీరంగం e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygjUzfftL54KaEesD ముందు మాట: మన్నుయిర్కాళింగే మణవాళమామునియవన్ పొన్నడియాం చ్చెంగమల పోదుగళై-ఉన్ని శిరత్తాలే తీండిల్ అమానువనం నమ్మై కరత్తాలే తీండల్ కడన్ ఎందరో మహాచార్యులవతారము వలన పునీతమైన ఈ పుణ్యభూమిలో పూర్వాచార్య పరంపరగా ఈనాటికీ అందరిచే కొనియాడేబడే పరంపర మణవాళ మామునులతో సుసంపన్నమైనది. వారి తరవాత కూడా మహాచార్యులు ఎందరో అవతరించినప్పిటికీ, నంపెరుమాళ్ళనబడే శ్రీరంగనాధులే స్వయముగా … Read more

యతిరాజ వింశతి (అవతారికా / అవతారిక)

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: అవతారికా యెరుంబియప్ప తమ పూర్వ దినచర్యలో నిత్యానుష్టానమును వివరిస్తూ అభిగమము, ఉపాదానం, ఇజ్జా అనే మూడు విధానాలను తమ ఆచార్యుల పరముగా తెలియజేశారు. ఇక నాలుగవ అనుష్టానమిన స్వాధ్యాయమును ఆచార్య పరముగా అనుభవించాలని తలచారు. స్వాధ్యాయములో పూర్వాచార్య గ్రంధములను శిష్యులకుపదేశించుట అను విధానమును స్వీకరించారు. ‘వాక్యాలంకృతి వాక్యానాం వ్యాక్యాధారం ‘ (ఉత్త దినచర్య-1) అని చెప్పతలపెట్టి, కొత్త గ్రంధమును రచించుట ప్రారంభించి , ముందుగా, … Read more