ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 36 – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 36 ముప్పదారవ పాశురము. ఆళ్వార్ల ఔన్నత్యము వారి రచనల ప్రాశస్త్యమును మన పూర్వాచార్యులు కాక వేరెవరు తెలుసుకొనగలరని తన మనస్సునకు మామునులు చెప్పు విధముగా మనకు కృపచేయుచున్నారు. తెరుళుత్త ఆళ్వార్ గళ్ శీర్మై యఱివారార్। అరుళిచ్చెయలై అఱివారార్ * అరుళ్ పెత్త నాదముని ముదలాన నమ్ దేశికరై యల్లాల్। పేదై మనమే ఉణ్డో పేశు!! ఓ … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురములు 1 – 10

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము <<మునుపటి శీర్శిక మొదటి పాశురము: “ఎంబెరుమానార్ యొక్క దివ్య చరణాల వద్ద సముచిత జీవితము గడిపేందుకు వారి దివ్య తిరునామాలను పఠిద్దాము” అని అముదనార్ తన హృదయాన్ని ఆహ్వానిస్తున్నారు. పూ మన్ను మాదు పొరుందియ మార్బన్ పుగళ్ మలింద పా మన్ను మాఱన్ అడి పణిందుయ్ందవన్ పల్ కలైయోర్తాం మన్న వంద ఇరామానుశన్ చరణారవిందం నాం మన్ని వాళ నెంజే … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 34 – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 34 ముప్పది నాల్గవ పాశురము. మామునులు కృపతో ఇప్పటి వరకు ఆళ్వార్ల తిరునక్షత్రములు మఱియు వారి తిరు అవతార స్థలములను వివరించినారు. ఈ మూడవ పాశురములో పూర్వాచార్యుల దివ్యచేష్టితములు “తాళ్వాదుయిల్ కూరవర్ తామ్ వాళి – ఏళ్ పారుమ్ ఉయ్య అవర్ గళ్ ఉరైత్తవైగళ్ తామ్ వాళి” అని మంగళాశాసనము చేయుచున్నారు. ఇప్పుడు పూర్వాచార్యులు ఆళ్వార్లు … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 31 – 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 31 ముప్పదొకటవ పాశురము. ఈ పాశురములో మామునులు తొణ్డరడిప్పొడి ఆళ్వారు మఱియు కులశేఖర ఆళ్వార్ల అవతార స్థలముల విశేషములను కృపచేయుచున్నారు. తొణ్డరడిపొడియార్ తోన్ఱియ ఊర్  తొల్ పుగళ్ శేర్ మణ్ఢజ్ఞుడి యెన్బర్ మణ్ణులగిల్ ఎణ్డిశైయుమ్ ఏత్తుమ్ కులశేఖర నూరెన ఉరైప్పర్! వాయ్ త్త తిరువఞ్జిక్కళమ్!!  తొణ్డరడిప్పొడి ఆళ్వార్లవతరించిన స్థలము తిరుపుళ్ళం భూతంగుడి అను దివ్య దేశమునకు … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము మున్నై వినై యగల మూంగిల్‌ కుడి అముదన్పొన్నం కళఱ్కమల ప్పోదిరణ్డుం – ఎన్నుడైయశెన్నిక్కు అణియాగ చ్చేర్‌త్తినేన్  తెన్బులత్తార్ క్కుఎన్నుక్కడ ఉడైయేన్ యాన్  ఎన్నో జన్మలుగా మూటగట్టుకున్న పాపాలను పటాపంచలు అవ్వాలని మూంగిల్ కుడిలో జన్మించిన బంగారము లాంటి అముదనార్ యొక్క దివ్య పాదాలను నేను నా తలపై ఒక ఆభరణము వలే ఉంచు కున్నాను. ఇక దీని తరువాత యమునితో … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తినమాల 38వ పాశురములో ఎంబెరుమానార్ యొక్క అసమానమైన వైభవమును అద్భుతంగా వెల్లడిచేశారు.  ఎమ్బెరుమానార్ దరిశనమెన్ఱే ఇదుక్కు।  నమ్పెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ అమ్బువియోర్  ఇంద దరిశనత్తై ఎమ్బెరుమానార్ వళర్త। అన్దచ్చెయల్ అఱిగైక్కా॥ నంపెరుమాళ్ (శ్రీరంగ ఉత్సవ మూర్తి)  మన శ్రీ వైష్ణవ సాంప్రదాయమును ఎంబెరుమానార్ దరిశనము అని నామకరణము చేశారు, అభివృద్ది పరచారు. ఇది ఎందుకనగా, స్పష్టమైన … Read more

అమలనాదిపిరాన్ – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తిన మాల 10వ పాశురములో అమలనాదిపిరాన్ యొక్క వైభవమును అద్భుతంగా వెల్లడించారు. కార్తిగైయిల్ రోహిణి నాళ్ కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్! వాయ్ త్త పుగళ్ పాణర్ వన్దుదిప్పాల్! ఆత్తియర్ గళ్ అన్బుడనేదాన్ అమలనాదిపిరాన్ కత్త దఱ్పిన్! నన్గుడనే కొణ్డాడుమ్ నాళ్!! ఓ! ప్రపంచ జనులారా! వీక్షించండి, ఈ రోజు కార్తీక మాసమున రోహిణీ నక్షత్రము, తిరుప్పాణాళ్వార్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 29 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 29 ఈ పాశురములో మామునులు చైత్రమాస ఆరుద్రా నక్షత్రముతో కూడిన శుభదిన వైభవమును ఎల్లవేళలా స్మరిస్తూ ఉండమని తన మనస్సునకు ఉద్దేశించి కృప చేయుచున్నారు. ఎందై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా వన్దుదిత్త నాళెన్నుమ్ వాశియినాల్ ఇన్ద త్తిరువాదిరై దన్నిన్ శీర్మదనై నెఞ్జే! ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఓర్!!      క్రిందటి పాశురములలో లోకమునకు ఉపదేశించిరి. ఈ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 27 – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై <<గతశీర్షిక పాశురము 27 ఇక మీదటి మూడు పాశురములలో మామునులు ఆళ్వార్ల తిరునక్షత్రమైన దివ్య ఆరుద్రా నక్షత్రం ఏదైతే ఉందో అదే ఎంబెరుమానార్ (భగవద్రామానుజుల) తిరునక్షత్రము కూడా. వారు లోకోద్దారకులు. ఈ పాశురములో లోకులకు చైత్రమాస అరుద్రా నక్షత్రము యొక్క గొప్పతనమును తెలుపుచున్నారు. ఇన్ఱులగీర్ శిత్తిరైయిల్ ఏయ్ న్ద తిరువాదిరై నాళ్! ఎన్ఱై యినుం ఇన్ఱిదనుక్కేత్తమెన్ఱాన్ ఎన్ఱవర్కు చ్చాత్తుగిన్ఱేన్ కేణ్మిన్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 25 – 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై <<గతశీర్షిక పాశురం 25 ఇరవదైదవ పాశురములో మధురకవి అళ్వారుల వైభవమును కృపచేయుచున్నారు. తన మనస్సునకు మధురకవి ఆళ్వార్లు ఈ భూమండలము మీద అవతరించిన చైత్ర మాసము చిత్తా నక్షత్రము రోజు మిగిలిన ఆళ్వార్లు అవతరించిన రోజులకన్నా ఎంత గొప్పనైనదో పరిశీలించి చూడమని చెప్పుచున్నారు. ఏరార్ మధురకవి ఇవ్వులగిల్ వన్దుదిత్త! శీరారుమ్ శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్* పారులగిల్ మత్తుళ్ళ ఆళ్వార్ గళ్ వన్దుదిత్త … Read more