ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 70 – 72
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 70 విడవ వలసిన ప్రతికూరులతో కలిసి ఉండుట వలన కలుగు దుష్పరిణామములను ఉదాహరణ పూర్వకముగా కృపచేయుచున్నారు. తీయగన్ద ముళ్ళ దొన్ఱై చ్చేరిన్దిరుప్ప దొన్ఱుక్కు! త్తీయగన్దమేఱుమ్ తిఱమదపోల్ * తీయ గుణముడై యోర్ తజ్ఞ్గళుడన్ కూడి యిరుప్పార్కు! గుణమదవేయామ్ శెఱివు కొణ్డు!! దుర్గన్ధము కలిగియున్న వస్తువుతో మరియొక వస్తువు చేరినచో ఆ వస్తువునకు కూడా ఆ దుర్గన్ధము … Read more