ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 12 -13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 12 ఈ పాశురములో మామునులు తై (పుష్య) మాసములో వచ్చే మఖా నక్షత్రమున అవతరించిన తిరుమణిశై పిరాన్/ఆళ్వార్ల కీర్తిని గురించి సకల జనులకు తెలియు విధముగా తెలుపుచున్నారు. తైయిల్ మకమ్ ఇన్ఱు తారణియీర్ ఏత్తమ్! ఇన్ద త్తైయిల్ మగత్తుక్కు చ్చాత్తుగిన్ఱేన్ * తుయ్యమది పెత్త మళిశైప్పిరాన్ పిఱన్దనాళెన్ఱు! నల్ తవర్ గళ్ కొణ్డాడుమ్ నాళ్!! జ్ఞానమునకు పరిశుధ్ధత … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 10 -11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 10 ఈ పాశురములో కృత్తిక తర్వాత వచ్చు నక్షత్రము రోహిణీ కావున కార్తీక మాసములో రోహిణీ నక్షత్రము రోజున అవతరించిన తిరుప్పాణాళ్వార్ల వైభవమును లోకులకు మామునులు ఉపదేశిస్తున్నారు. జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ మరియు ఆచార్య పరంపరలో తిరుకోష్ఠియూర్ నంబి ఈ ముగ్గురూ కూడా రోహిణీ నక్షత్రములోనే అవతరించినారు. అందుచేత ఈ రోహిణీ నక్షత్ర … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 7-9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 7 ఏడవ పాశురంలో మొదలాళ్వార్లనే పేరు ఎందుకు వచ్చినదో తెలుపుతున్నారు. మత్తుళ్ళ ఆళ్వార్ గళుక్కు మున్నే వన్దుదిత్తు! నల్ తమిళాల్ నూల్ శెయుదునాట్టై యుయ్ త్తు * పెత్తిమైయోర్ ఎన్ఱు ముదలాళ్వార్ గళ్ ఎన్నుమ్ పేర్ ఇవర్కు! నిన్ఱదులగత్తే!నిగళ్ న్దు!! వీరు ముగ్గురూ మిగిలిన ఆళ్వార్లకంటే ముందుగా అవతరించి తమిళభాషలో ఈ జగత్తును ఉజ్జీవింప చేయుటకై తమ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 4-6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురు 4 మణవాళ మామునులు ఈ పాశురములో ఆళ్వార్ల తిరు అవతార క్రమమును తెలుపుచున్నారు. పొయ్ గైయార్ పూదత్తార్ పేయార్ * పుగమళిశై అయ్యన్ అరుళ్ మారన్ శేరలర్ కోన్ * తుయ్యపట్టనాదన్ అన్బర్ తాళ్ తూళి నఱ్పాణన్ నఱ్ కలియన్! ఈదివర్ తోత్తత్తడైవామ్ ఇజ్గు!! ఆళ్వార్ల అవతార క్రమమేమనగా మొదలాళ్వార్లుగా కీర్తింపబడే 1. పొయ్గై ఆళ్వార్, 2. … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 1 – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << తనియన్ పాశురం 1 ఎందై తిరువాయ్మొళి పిళ్ళై ఇన్నరుళాల్వంద ఉపదేశ మార్గత్తై శిందై శెయ్ దుపిన్నవరుమ్ కఱ్క ఉపదేశమాయ్ పేశుకిన్ఱేన్మన్నియ శీర్ వెణ్బావిల్ వైత్తు మొదటి పాశురము:- ఈ పాశురములో మామునులు తమ ఆచార్యులకు నమస్కరించి, తాను ఈ ప్రబంధము ద్వారా తెలియజేయు విషయమును స్పష్టముగా తెలియపరుస్తున్నారు. తమ స్వామి, జ్ఞాన పితృలైన తిరువాయ్మొళి పిళ్ళై పరమ కృపతో … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – తనియన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై మున్నం తిరువాయ్మొళి పిళ్ళై తముపదేశీట నేర్ । తన్నిన్ పడియై త్తణవాద శొల్ మణవాళ ముని। తన్ అన్బుడన్ శెయ్ ఉపదేశ రత్తిన మాలై తన్నై। తన్ నెంజు తన్నిల్ తరిప్పవర్ తాళ్ గళ్ శరణ్ నమక్కు॥ పై తనియన్ ను మణవాళ మామునుల యొక్క ముఖ్య శిష్యులలో ఒకరైన కందాడై అణ్ణన్ చే రచింపబడింది. మామునులు తిరువాయ్మొళి పిళ్ళై … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఇతర ప్రబంధములు ఉపదేశ రత్తినమాలై అను ఈ తమిళ దివ్య ప్రబంధము మకుఠములో రత్నమువలే ప్రకాశించే  “విశదవాక్ శిఖామణి” అను బిరుదాంకితులైన మణవాళ మహాముణుల ముకారవిందము నుంచి వెలువరింపబడిన దివ్య వాక్సుధ. ఈ ప్రబంధము పిళ్ళలోకాచార్యుల శ్రీవచన భూషణ గ్రంధమును సూక్షముగా తెలియ చేస్తుంది మరియు దీనియొక్క సారాంశం ఏమిటంటే ఆచార్య అభిమానమే శిష్యునికి ఉధ్ధారకం. ఆచార్య సేవయే పరమావదిగా బావించు శిష్యునకు … Read more

upadhEsa raththina mAlai – Simple Explanation – pAsuram 73 and Conclusion

SrI: SrImathE SatakOpAya nama: SrImathE rAmAnujAya nama: SrImath varavaramunayE nama: upadhEsa raththina mAlai << previous pAsuram 73 Seventy third pAsuram. He brings the prabandham to an end by mercifully stating the benefit to those who learn it. indha upadhEsa raththina mAlai thannai sindhai thannil nALum sindhippAr – endhai edhirAsar innaruLukku enRum ilakkAgich chadhiRAga vAzhndhiduvar thAm … Read more

upadhEsa raththina mAlai – Simple Explanation – pAsuram 70 to 72

SrI: SrImathE SatakOpAya nama: SrImathE rAmAnujAya nama: SrImath varavaramunayE nama: upadhEsa raththina mAlai << previous pAsuram 70 Seventieth pAsuram. He explains the evil which happens to us when we are with unfavourable people who are to be given up. thIya gandham uLLadhonRaich chErndhiruppadhonRukku thIya gandham ERum thiRam adhu pOl – thIya guNam udaiyOr thangaLudan kUdiyiruppArkkuk … Read more

upadhEsa raththina mAlai – Simple Explanation – pAsuram 67 to 69

SrI: SrImathE SatakOpAya nama: SrImathE rAmAnujAya nama: SrImath varavaramunayE nama: upadhEsa raththina mAlai << previous pAsuram 67 Sixty seventh pAsuram. He responds to his heart as if it is asking him “You are saying that one should live as if AchAryan is everything for one while some others say that one should live as if … Read more