ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 16 -18
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 16 ఈ పదహారవ పాశురము మొదలు ఐదు పాశురములలో మిగతా ఆళ్వావార్ల కంటే ఔన్నత్యము కలిగిన పెరియాళ్వార్ల వైభవమును సాయిస్తున్నారు. ఇన్ ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏళైనెజ్ఞై! ఇన్ ఱై క్కెన్నేత్త మెనిల్ ఉరైక్కేన్ * నన్ఱిపునై పల్లాణ్డు పాడియ నమ్ పట్టర్పిరాన్ వన్దుదిత్త! నల్లానియల్ శోదినాళ్!! ఈ పాశురములో పెరియాళ్వార్లవతరించిన ఆణి మాస స్వాతీ నక్షత్ర … Read more