యతిరాజ వింశతి – 2
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 1 శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం! శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం !! శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం! శ్రీవత్సచిన్హశరణం యతిరాజమీడే!! ప్రతిపదార్థము: శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం = శ్రీరంగరాజ స్వామి పాదములనే పద్మముల నీడలో ఒదిగిన రాజహంస లాంటి వారు శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం = శ్రీమత్పరాంకుశులైన నమ్మళ్వార్ల పాదములనే పద్మములలోని తేనెలను తాగుటకు ఒదిగిపోయిన తుమ్మెదల వంటి వారు శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం = శ్రీభట్టనాథులైన పెరియాళ్వార్లు , పరకాలులైన తిరుమంగై ఆళ్వార్లు ముఖకమలములను వికశింపచేయు … Read more