ఆర్తి ప్రబంధం – 46
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 45 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తించారు, వారి దయ వల్లనే తాను ఉద్దరింపబడ్డారని వివరించారు. ఈ పాశురములో, వారు దానిని మరింత లోతుగా వివరిస్తున్నారు. పాశురము 46: తిరువాయ్మొళి ప్పిళ్ళై తీవినైయోందమ్మై గురువాగి వందు ఉయ్యక్కొండు – పొరువిల్ మది తాన్ అళిత్తరుళుం వాళ్వన్ఱో నెంజే ఎతిరాశర్కు ఆళానోం … Read more