తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 16 – 20
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << పాశురములు 6 – 15 పదహారు మరియు పదియేడవ పాశురములలో, అండాళ్ ఈ సంసారమును, నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైనవారిని మేల్కొలుపుతుంది. పదహారవ పాశురము: ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతుంది. నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే కొడిత్తోన్ఱుమ్ తోరణ వాశల్ కాప్పానే మణిక్కదవమ్ తాళ్ … Read more