Glossary/Dictionary by word – kaNNinuN chiRuththAmbu

Sorted by pAsuram Word Meaning pAsuram (AthalAl) oNdamizh satakOpan aruLaiyE (thus) mercy of nammAzhwAr who is the abode (source) of beautiful thamizh pAsurams (poems) kaNNinuN chiRuth thAmbu 7 – kaNdu koNdu (piRar) madavAraiyum women (who are married to others) kaNNinuN chiRuth thAmbu 5 – nambinEn a aru maRaiyin poruL essence of that rare (difficult to … Read more

Glossary/Dictionary by pAsuram – thiruppallANdu

Sorted by word pAsuram Word Meaning thiruppallANdu 1 – pallANdu mal mallars (wrestlers) like chANUran, mushtikan thiruppallANdu 1 – pallANdu ANda one who controlled and killed them thiruppallANdu 1 – pallANdu thiN strong and most powerful thiruppallANdu 1 – pallANdu thoL shoulders thiruppallANdu 1 – pallANdu maNivaNNA one who has the color of dark gem … Read more

Glossary/Dictionary by pAsuram – kaNNinuN chiRuththAmbu

Sorted by word pAsuram Word Meaning kaNNinuN chiRuth thAmbu 1 – kaNNinuN kaNNi rough surfaced (which will hurt the body when tied around) kaNNinuN chiRuth thAmbu 1 – kaNNinuN nuN sUkshma (thin – that will blend into the body) kaNNinuN chiRuth thAmbu 1 – kaNNinuN chiRu small (that is not sufficient in length) kaNNinuN chiRuth … Read more

Glossary/Dictionary by word – thiruppallANdu

Sorted by pAsuram Word Meaning pAsuram abhimAna thungan being great due to considering himself as I am a servant of emperumAn thiruppallANdu 11 – al vazhakku adaik kAyum betel leaves and nuts thiruppallANdu 8 – neyyidai nallathOr adhipathiyAki one who is the master of such collection thiruppallANdu 5 – aNdakkulam adi being surrendered to you … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినాంగాం తిరుమొళి – పట్టి మెయ్ందోర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పదిన్మూన్ఱాం తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం తిరుప్పావైలో, ఆండాళ్ ప్రాప్యం (అంతిమ ప్రయోజనం) మరియు ప్రాపకం (దానిని పొందుటకు సాధనము అని అర్థం) స్థాపితము చేసింది. ఆమె ఫలితాన్ని పొందలేదు కాబట్టి, ఆమె ఆందోళనతో నాచ్చియార్ తిరుమొళిలో, మొదట్లో కాముని (మన్మధుడు) పాదాలను ఆశ్రయించింది. ఆ తర్వాత, ఆమె తెల్లవారుజామున స్నానము (పనినీరాట్టం) ఆచరించింది; ఆమె కోరిక నెరవేరుతుందో … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదిమూన్డ్ఱామ్ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి < పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు ఎక్కడికీ వెళ్లలేని ఆమె పరిస్థితిని చూసి వారు జాలిపడి విచారించారు. ప్రయత్నిస్తే అతి కష్థం మీద ఆమెను ఒక మంచములో పరుండ పెట్టి మాత్రమే తీసుకువెళ్లగలరు. ఈ స్థితిలో కూడా, ఆమె వారితో “మీరు నా స్థితిని చక్కదిద్దాలనుకుంటే, ఎంబెరుమానుడికి సంబంధించిన  ఏ వస్తువైన తీసుకువచ్చి నాపైన మర్దన చేస్తే నా … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం ఆతడు సర్వరక్షకుడని, అందరినీ రక్షిస్తాడని ఎంబెరుమానుడి మాటలను ఆమె నమ్మింది, కానీ ఫలించలేదు. పెరియాళ్వార్లతో తనకున్న సంబంధాన్ని ఆమె నమ్మింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. వీటి చింతన చేస్తూ బాధని అనుభవించింది. ఎంబెరుమానుడు స్వతంత్రుడు అయినందున, ఆమె తన ఆచార్యులైన పెరియాళ్వార్ల ద్వారా ఆతనిని పొందాలని ప్రయత్నించింది. … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్ అన్న మాట భగవానుడు తప్పడు; మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఒకవేళ ఇది విఫలమైనా, తాను పెరియాళ్వార్ల దివ్య పుత్రిక అయినందున తప్పకుండా ఆశ్రయం ఇస్తాడని ఆండాళ్ దృఢ విష్వాసముతో ఉంది.  అయిననూ ఆతడు రానందున, తన చుట్టు ఉన్న అనేక వస్తువులలో ఎంబెరుమానుడి రూపాన్ని గుర్తు చేసుకొని, అర్జునుడి బాణాలతో గాయపడి … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి మొదట్లో ఆమె కాముడు (మన్మథుడు), పక్షులు మరియు మేఘాల పాదాల వద్ద పడి కొంతవరకు ఓదార్పు పొందింది. కానీ ఫలితము లేకపోయింది. భగవానుడు రాకపోయినా, ఆతడిని పోలిన వాటిని చూసి ఆమె తనను తాను నిలబెట్టుకోగలదని అనుకుంది. వసంత కాలంలో వికసించే పూవులపైన విహరిస్తున్న పక్షులను చూసి ఆతడి దివ్య స్వరూపంలోని … Read more