ఆర్తి ప్రబంధం – 23

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 22 ప్రస్తావన క్రిందటి రెండు పాశురములలో మణవాళమామునులు తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల మరియు పరమాచార్యులైన ఎమ్పెరుమాన్ల అనుగ్రహము గూర్చి వర్ణించెను. వారి ఇరువురి కరుణ తమపై ఉన్నందువలన, మణవాళ మామునులు వారి అనుగ్రహం విఫలమవనందువలన తాను తప్పక పరమపదము చేరి పరమాత్మ యొక్క సాన్నిధ్యమును అనుభవించెదను అని చెప్పెను. మణవాళమామునులు అతిశీఘ్రముగా … Read more

ఆర్తి ప్రబంధం – 22

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 21 ప్రస్తావన ఇంతకు ముందటి పాశురమున మణవాళ మామునులు “ఎన్న భయమ్ నమక్కే” అను వాక్యముచే, తమకి ఇంకే భయము లేదని చెప్పెను. ఈ పాశురమున వారు అదే విధముగా, తిరువాయ్ మొళి పిళ్ళై తమపై నిష్కారణమైన కరుణ చూపు కారణముచే, శ్రీ రామానుజులు తమను అభిమానించెదరు. ఈ అభిమానము తమకు సంసారమను విస్తారమైన … Read more

ఆర్తి ప్రబంధం – 21

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 20 ప్రస్తావన ఈ పాశురములో మణవాళమామునులు తమ హృదయమునకు ఉపదేశము చేయుచుండెను. మణవాళ మామునుల హృదయము వారిని ప్రశ్నించెనని భావించవలెను. ” ఓ మణవాళమాముని, మునుపటి పాశురములో మీరు పరమపదమును చేరు దారిని కనులకు కట్టినట్లుగా వర్ణించిరి. అంతయేగాక జీవాత్మ మరియు శ్రీమాన్నారయణుని ఐక్యమును అద్భుతముగా వర్ణించెరి. ఇట్టి తరుణము నేర్పుగా చదివిన మరియు జ్ఞానము గల … Read more

ఆర్తి ప్రబంధం – 20

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 19 ప్రస్తావన పూర్వపు పాశురములో మణవాళ మామునులు శ్రీ రామానుజులతో ఒక వేళ ఙ్ఞానులు వారి తనయుడు దారితప్పి పోయినచో సహించెదరా?  “నల్లార్ పరవుమ్ ఇరామానుసన్” (ఇరామానుస నూత్తంన్దాది 44) అను వాక్యానుసారం మంచివారిచే అనుగమించబడువారని వర్ణించబడు వారగు శ్రీ రామానుజులు , మణవాళమామునుల ప్రలాపమును వినెను. మణవాళమామునుల దీనస్థితిని శ్రీరామానుజులు చూచెను, మరియు … Read more

ఆర్తి ప్రబంధం – 19

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 18 ప్రస్తావన మునుపటి పాశురములో మణవాళమామునులు శ్రీరామానుజులతో ఈ భౌతిక  ప్రపంచముచే కలిగిన అగాధచీకటి మరియు అజ్ఞానములో మునిగి ఆర్తి చెందు తనమీద ప్రకాశమును ప్రసరించమని కోరెను. ఈ పాశురమున మామునులు, తాను తన దేహముచే నియంత్రించబడినందు వలన, తన దేహము పోవు దిక్కున తాను పయనించుచుండెనని చెప్పెను. తన ఈ చేష్టముచే తన … Read more

ఆర్తి ప్రబంధం – 18

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం <<ఆర్తి ప్రబంధం – 17 ప్రస్తావన శ్రీ రామానుజులు మణవాళమామునులకు పరమపదము చేరు వారి అభిలాషను పూర్తిచేసెదనని హామి ఇచ్చెను. కాని మణవాళమామునులు  “అవన్ అరుళ్ పెరుం అళవావినిల్లాదు (తిరువాయ్ మొళి 9.9.6)” అను ప్రబంధవాక్యములో చెప్పినట్లు, అనుగుణమైన సమయము కొఱకు వేచియుండుటకు ఇష్టపడలేదు. “ఊరెల్లాం తున్జి” (తిరువాయ్ మొళి (5.3)) లో నమ్మాళ్వార్లు పడిన వ్యధను మణవాళ మామునులు … Read more

ఆర్తి ప్రబంధం – 17

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 16 ప్రస్తావన పూర్వపు పాశురములో మణవాళమామునులు, శ్రీ రామానుజులవారిని చేరు సుదినము ఎప్పుడు వచ్చునని తెలుపమని ప్రార్ధించెను. ఈ ప్రార్ధనచే శ్రీ రామానుజుల మదిన ఒక ఆలోచన ఉదయించి ఉండవచ్చని మణవాళమామునులు తలచెను. శ్రీ రామానుజుల మదిన ఉదయించిన ఆలోచన ఏమనగా ” ఓ! మణవాళమాముని!, మీరు ఈ భౌతికశరీరమును విడిచినప్పుడు “మరణమానాల్ (తిరువాయ్ … Read more

ఆర్తి ప్రబంధం – 16

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 15 శ్రీ రామానుజులు మూగవాడిని తన శిష్యునిగా స్వీకరించి వానిని తన పాదపద్మములను మాత్రమే ఆశ్రయించమని చెప్పెను ప్రస్తావన మునుపటి పాశురమున మణవాళమామునులు, తన హృదయమున శ్రీ రామానుజులయందు ఆవగింజంత ప్రేమ/భక్తి  కూడా లేదని చెప్పి ముగించెను. ఈ పాశురమున శ్రీ రామానుజులు తనను ప్రశ్నిస్తున్నట్లు ఊహించెను. శ్రీ రామానుజులు  ” ఓ! మణవాళ … Read more

ఆర్తి ప్రబంధం – 15

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 14 ఎమ్పెరుమానార్ – తిరుకోష్టియూర్ ప్రస్తావన తన ఈ దయనీయ స్థితికి శ్రీ రామానుజుల వంక వ్రేలు చూపానని మణవాళమాముమనులు అభిప్రాయపడెను. మరియు తనను ఈ అధిక కష్టాల నుండి కాపాడవలెనని శ్రీ రామానుజులను ప్రార్ధించెను. అప్పుడు మణవాళమామునులు కొంచెం నిదానించి  “ఇరామానుసన్ మిక్క పుణ్ణియనే (రామానుస నూఱ్ఱన్దాది 91)”  అను వాక్యమునందు పేర్కొన్న విధముగా … Read more

ఆర్తి ప్రబంధం – 14

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 13 ఈ పాశురము 12వ పాశురమునకు అనుబంధమైనది. మునుపటి పాశురము (13వ పాశురము) కొంచెము క్రమము తప్పినది (ప్రాసంగికం). 12వ పాశురమున శ్రీ రామానుజులు మణవాళమామునులను ” ఓ! మణవాళమామునీ, మీరు మా చరణములందు మీ ఆచార్యులు ఆఙ్ఞాపించినందువలన ఆశ్రయించిరి అని తెలిపిరి. మీ ఆచార్యుల ఆజ్ఞ మేరకు మమ్ము ఆశ్రయించుటయే ముక్తిని ప్రసాదించును … Read more