ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 48 – 49
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 48 నలబై ఎనిమిదవ పాశురము. ఈ నలబై ఎనిమిదవ పాశురములో ఈ విధముగా వ్యాఖ్యానములు కృప చేసిన పిదప రెండు పాశురములలో ఈడు వ్యాఖ్యానము నందు గల నంబిళ్ళై యొక్క ఉత్తమమైన రెండు శ్రీసూక్తుల చరిత్రమును కృప చేయుచున్నారు. శీరార్ వడక్కుత్తిరువీదిపిళ్ళై ఎళు దేరార్ తమిళ్ వేదత్తు ఈడుతనై తారుమెన వాజ్గి మున్ నమ్బిళ్ళై ఈయుణ్ణిమాధవర్కు। … Read more