రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 41- 50
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక నలభై ఒకటవ పాశురము: భగవాన్ చేత సవరిచబడని ఈ ప్రపంచము ఎంబెరుమానార్ అవతారముతో చక్కగా సరిదిద్దబడిందని వారు తెలియజేస్తున్నారు. మణ్మిశై యోనిగళ్ తోఱుం పిఱందు। ఎంగళ్ మాదవనే కణ్ణుఱ నిఱ్కిలుం। కాణగిల్లా * ఉలగోర్గళ్ ఎల్లాం అణ్ణల్ ఇరామానుశన్ । వందు తోన్ఱియ అప్పొళుదే। నణ్ణరుం ఞ్ఙానం తలైక్కొండు। నారణఱ్కాయినరే॥ (41) శ్రియః పతి అయిన … Read more