రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 21- 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << పాశురములు 11- 20 ఇరవై ఒకటవ పాశురము: ఆళవందారుల దివ్య తిరువడి ఉపాయముగా  పొందిన ఎంబెరుమానార్లు, కృపతో నన్ను రక్షించెను. అందుచేత అంత కంటే తక్కువ వారిని నేను కీర్తించను. నిదియై ప్పొళియుం ముగిల్‌ ఎన్ఱు । నీశర్‌ తం వాశల్‌ పత్తి తుది కత్తులగిల్।‌ తువళ్గిన్ఱిలేన్* ఇని తూయ్‌ నెఱి శేర్ ఎదిగట్కిఱైవన్ యమునై  తుఱైవన్ ఇణై అడియాం।  … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 11-20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << శ్లోకములు 1-10 శ్లోకము 11 – ఈ పాశురములో పరత్వ గుణము (ఆధిపత్య గుణము) గురించి వివరించబడింది.  స్వాభావికానవధికాతిశయేశితృత్వం నారాయణ త్వయి న మృష్యతి వైదికః కః। బ్రహ్మా శివశ్శతమఖః పరమః స్వరాడితి ఏతేऽపి యస్య మహిమార్ణవవిప్రుషస్తే॥      ఓ నారాయణా! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కర్మ బంధములకు అతీతమై దేవతలకు కంటే ఉన్నతులైన ముక్తాత్మలు – వీరందరూ … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము తనియన్ – 1 అల్లుమ్ పగలుమ్ అనుభవిప్పార్ తఙ్గలుక్కు   చొల్లుమ్ పొరుళుమ్ తొగుత్తురైత్తాన్ – నల్ల  మాణవాళ మామునివన్ మారన్ మఱైక్కు                                                        … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆళవందార్లు, నాథమునులు – కాట్టు మన్నార్ కోయిల్ పూజ్యులైన ఆచార్య పురుషులు నాథమునుల మనముడైన ఆళవందార్లు విశిష్థాద్వైత సిద్దాంతము / శ్రీవైష్ణవ సాంప్రదాయములో మహాపండితులు. వారు ప్రాప్య ప్రాపకములకు సంబంధించిన విశేష సూత్రాలను ద్వయ మహామంత్ర వివరణతో ఈ స్తోత్ర రత్నములో వెల్లడి చేశారు. ఈ స్తోత్రం మనకు అందుబాటులో ఉన్న, మన పూర్వాచార్యుల మొట్టమొదటి సంస్కృత స్తోత్ర గ్రంథము. ఇళైయాళ్వార్ని (శ్రీ … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః    శ్రీమన్నారాయణుడు నమ్మాళ్వార్లను అపారంగా అనుగ్రహించారు. నమ్మాళ్వార్లకు శ్రీమన్నారా యణునిపై అంతులేని భక్తి, పారవశ్యం, ప్రేమ. అందువలన ఆయన ఆ  భక్తిపారవశ్యంతో నాలుగు ప్రబంధాలను పాడారు. అవి వరుసగా 1. తిరువిరుత్తమ్  2. తిరువాశిరియమ్ 3. పెరియ తిరువందాది 4. తిరువాయ్మొళి. వీటిలో తిరువాయ్మొళి ప్రబందాన్ని సామవేద సారంగా అమరిందని పెద్దలు అంటారు. ముముక్షువు తెలుసు కోవలసిన విషయాలైన అర్థ పంచకం ఇత్యాదులను ఈ ప్రబంధంలో చక్కగా … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 73 మరియు ముగింపు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 73  ఈ ప్రబంధమును నేర్చుకొని అనుభవించు వారికి కలుగు ఫలమును చెప్పి ప్రబంధమును ముగించుచున్నారు. ఇన్దఉపదేశ!రత్తినమాలై దన్నై! శిన్దైదన్నిల్ నాళుమ్! శిన్దిప్పార్!ఎన్దై యెతిరాశర్! ఇన్నరుళుక్కు ఎన్ఱుమ్ ఇలక్కాగి! శదిరాగ! వాళ్ న్దిడువర్ తామ్!! పూర్వాచార్యుల ఉపదేశ సారమైన ఉపదేశ రత్తినమాలై ఈ ప్రబంధము నందు వారి చింతనము సర్వదా ఉంచు కొనువారు నా స్వామియైన యతిరాజ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 70 – 72

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 70 విడవ వలసిన ప్రతికూరులతో కలిసి ఉండుట వలన కలుగు దుష్పరిణామములను ఉదాహరణ పూర్వకముగా కృపచేయుచున్నారు. తీయగన్ద ముళ్ళ దొన్ఱై చ్చేరిన్దిరుప్ప దొన్ఱుక్కు! త్తీయగన్దమేఱుమ్ తిఱమదపోల్ * తీయ గుణముడై యోర్ తజ్ఞ్గళుడన్ కూడి యిరుప్పార్కు! గుణమదవేయామ్ శెఱివు కొణ్డు!! దుర్గన్ధము కలిగియున్న వస్తువుతో మరియొక వస్తువు చేరినచో ఆ వస్తువునకు కూడా ఆ దుర్గన్ధము … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 67 – 69

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 67 మీరు ఆచార్యులే సర్వస్వమని తలచి ఉండమనగా మరికొంతమంది ఎంబెరుమానే సర్వస్వమని తలచి ఉండమని చెప్పుచున్నారే? దీనిలో ఏది సత్యం అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి వివరణము అనుగ్రహించుచున్నారు. ఆచారియర్ అనైవరుమ్ మున్నాశరిత్త! ఆచారన్దన్నై అఱియాదార్* పేశుగిన్ఱ వార్తైగళై క్కేట్టు మరుళాదే* పూరువర్గళ్ శీర్త నిలై దన్నై నెజ్ఞే శేర్!! ఓ మనసా! … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 66

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 66 క్రిందటి పాశురములలోని విషయములకు ఉదాహరణముగా ఎవరైనా ఉన్నారా అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి సమాధానము చెప్పుచున్నారు. పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ పెరున్దివత్తిల్! అన్బదువు మత్తు మిక్క ఆశైయినాల్* నమ్బిళ్ళైక్కు ఆన అడిమైగళ్ శెయ్ అన్నిలైయై నన్నెజ్ఞే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్!! పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ ఆనందదాయకమైన పరమపదము పొందుటకు ఏ మాత్రము … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 64 – 65

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 64 ఈ పాశురములో ఆచార్యులే ప్రాప్యమని వారిని పొంది వారితో సహవాసము చేస్తూ ఉజ్జీవింప దలచినచో వారిరువురను విడదీయు వారెవరును ఉండరనీ కృపచేయు చున్నారు. తన్నారియనుక్కు త్తాన్ అడిమై శెయ్ వదు* అవన్ ఇన్నాడుదన్నిల్ ఇరుక్కుమ్ నాళ్! అన్నేర్ అఱిన్దుం అదిలాశై యిన్ఱి ఆశారియనై ప్పిఱిన్దిరుప్పారార్?* మనమే పేశు!! ఓ మనసా! శిష్యుడు తమ ఆచార్యునికి … Read more