కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 11 – అంబన్ తన్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 10 పాశుర అవతారిక: నంజీయర్ వ్యాఖ్యానం చివరగా ఈ ప్రబంధము నేర్చిన వారు నమ్మాళ్వార్ల ఆధీనములోని శ్రీవైకుంఠములో స్థిరముగా ఉంటారు అని మధురకవులు ఈ ప్రబంధము యొక్క ఫలశ్రుతి చెపుతున్నారు. నంపిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై, అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ కూడా అదే విషయాన్ని చెప్పారు. మధురకవులు ముందటి పాశురాలలో చెప్పిన ముఖ్యాంశాలను చూద్దాము: * పాశురము -1 … Read more