ఉత్తరదినచర్య – స్లోకం – 2 – అధ గోష్టీం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 1 శ్లోకం 2 అధ గోష్టీం గరిష్టానాం అధిష్టాయ సుమేధసాం | వాక్యాలంకృతివాక్యానం వ్యాఖ్యాతారం నమామి తం || 2 ప్రతి పదార్థం అధ = యతిరాజ వింశతి రచించిన తరువాత గరిష్టానాం = ఆచార్య స్థానమును పొందదగిన గొప్పదనము కలవారై సుమేధసాం! = మంచి మేధస్సు గలవారి గోష్టీం = గోష్టిలో అధిష్టాయ = చేరి … Read more