ఆర్తి ప్రబంధం – 41
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 40 పరిచయము: శ్రీ రామానుజుల మనస్సులో ప్రశ్న ఉందని ఊహించి మాముణులు ఇస్తున్న సమాధానము ఈ పాశురము. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే మాముని! నీవు నీ అపరాధాలను చూడకుండా పెద్ద అనుకూలతను అనుగ్రహించమని కోరుతున్నావు. ఇది చేయ గలిగేదేనా”? అని శ్రీ రామానుజులు ప్రశ్నిస్తున్నారు. దానికి మాముణులు సమాధానమిస్తూ – “స్వామీ! … Read more