దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – ఎనిమిదవ భాగం (తిరువాయ్‍మొళి)
పూర్తి వ్యాసమాలిక ఏడవ భాగం శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమఃమనం దివ్యప్రబంధం అంటే ఏమిటో, మరియు అది మనకు ఎలా అందిందో చూశాము. మన ఆచార్యుల కృప ద్వారా, ఆళ్వారుల రచనలు దివ్యప్రబంధం అని మనకు తెలిసింది. మన ఆచార్యులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు – ఎంపెరుమాన్ దివ్య కృపతో సంసారం నుంచి ఒక ఆత్మ/జీవుడిని ఎంపిక చేసి, పాశురాలను (అరుళిచ్చేయల్) చెప్పించారు. అరుళిచ్చేయల్ అంటే ఏమిటి: … Read more