యతిరాజ వింశతి – 13

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: యతిరాజ వింశతి << శ్లోకము 12 తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి దేహాస్థితౌ మమ రుచిస్తు న తన్నివృత్తౌ | ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ! త్వమేవ హర తధ్యతిరాజ! శీఘ్రం || పతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజ తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి = మూడు విధములైన దుఃఖములలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ మమతు = అతి నీచుడినైన దాసుడికి దేహాస్థితౌ = శరీరము మార్పులకు లోను కాకుండా … Read more

యతిరాజ వింశతి – 12

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 11 అంతర్బహిస్సకలవస్తుషు సంతమీశం అంధః పురస్సిథతమివాహమవిక్షమాణః | కందర్పవశ్యహృదయస్సతతం భవామి హంత త్వదగ్రగమనస్య యతీంద్ర నాహిః || ప్రతి పదార్థము: యతీంద్ర! = ఓ యతీంద్రా అహం = దాసుడు సకలవస్తుషు = సమస్త వస్తువులను అంతర్బహిస్సంత = లోపల బయట వ్యాపించి ఉన్న ఈశం = సమస్త చిదచిత్వస్తువులను పాలించు శ్రీమన్నారాయణుని పురస్సిథతం = … Read more

యతిరాజ వింశతి –11

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 10 పాపే కృతే యది భవ్మంతి భయానుతాపలజ్జాః పునః కరణామస్య కథం ఘటేత | మోహేన మె న భవతీహ భయాతిలేశః తస్మాత్ పునః పునరంఘ యతిరాజ కృత్వే || ప్రతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజా పాపే కృతే యది = పాపము చేసినప్పుడు మమ = దాసుడీకి భయానుతాపలజ్జాః = దీని … Read more

యతిరాజ వింశతి – 10

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 9 హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ | సోహం తవాప్రియకరః ప్రియకృత్వ దేవ కాలం నయామి యతిరాజ!తతోస్మి మూర్ఖః || ప్రతి పదార్థము : యతిరాజ! = ఓ యతిరాజ య అహం = దాసుడు మనసా క్రియయా చ వాచా = మనోవాక్కయ కర్మలనే త్రివిధముల … Read more

యతిరాజ వింశతి – 9

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 8 నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దైవతామపి న కించిదహో బిభేమి | ఇత్థం శఠోsప్యశఠవదియసయింఘే హ్రుష్టుశ్చరామి యతిరాజ! తతోsస్మి మూర్ఖః || ప్రతి పదార్థము  : యతిరాజ! = ఓ యతిరాజా అహం = దాసుడు గురుం = అజ్ఞానాంధకారమును పొగొట్టి జ్ఞాన దీపమున్ వెలిగించిన ఆచార్య దేవా మంత్రం = తిరుమంత్రమనె … Read more

యతిరాజ వింశతి – 8

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 7 ధుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిబోగనిరతః శరణాగతాఖ్యః | త్వత్పాదభక్త ఇవ శిష్టజనైగమధ్యె మిథ్యా చరామి యతిరాజ !తతోsస్మి మూర్ఖః ||   ప్రతి పదార్థము: యతిరాజ != ఓ యతిరాజ శరణాగతాఖ్యః = శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను శబ్దాదిబోగనిరతః = శబ్దాదిబోగములలో పూర్తిగా మునిగిపోయిన వాడిని దుష్టచేష్టః = శాస్త్రము నిషేదించిన … Read more

యతిరాజ వింశతి – 7

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 6 వృత్య పశుర్నరవపుస్త్వహమీదృశౌఅపి శృత్యాదిసిద్వనిఖిలాత్మగునాశ్రయో అ యం | ఇత్యాదరేణ కృతినోపి మిథః ప్రవక్తుం అద్యాపి వంచనపరౌఅత్ర యతీంద్ర!వర్తే || ప్రతి పదార్థము: ఓ యతీంద్ర = ఓ యతిరాజా వంచనపరః = పరులను వంచనచేయు వాడను అహం = నేను నరవపుః = మానవ రూపములో నున్న పశువః = పశువును వృత్త్య = … Read more

యతిరాజ వింశతి – 6

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 5 అల్పాపి మేన భవదీయపదాబ్జభక్తిః శబ్దాదిభోగరుచిరన్వహమేధతే హా | మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్ర తద్ద్వారయార్య యతిరాజ  దయైక సింధో || ప్రతి పదార్థము: దయైక సింధో = సముద్రమంతటి దయ కలవాడా ఆర్య = ఆచార్య యతిరాజ = యతులకు రాజువంటి వాడా మే = దాసునికి భవదీయపదాబ్జభక్తిః = తమరి శ్రీపాదముల మీద … Read more

యతిరాజ వింశతి – 5

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 4 అష్ఠాక్షరాక్యమనురాజపదత్రాయార్ఠనిష్ఠాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాథ | శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే హృష్ణాస్తు నిత్యమనుయూయ మమాస్య బుధ్ధిః || ప్రతి పదార్థము: నాథ = దాసులకు స్వామి అయిన యతీంద్ర = యతీంద్రులు అత్ర = అజ్ఞానంధకారమైన ఈ సంసారములో అత్య = కలి పురుషుడు పాలిస్తున్న ఈ కాలములో మమ = దాసుడికి అష్ఠాక్షరాక్యమనురాజ = అష్ఠాక్షర మంత్రములోని పదత్రాయార్ఠనిష్ఠాం … Read more

ఆర్తి ప్రభందం – అవతారిక

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << తనియన్ శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు, తన భక్తులు తనను చేరవలెనని నిశ్చయముగా ఉండును. దానికొఱకు, అతను వారిలో తనను చేరవలననే ఆశను కలిగించును.ఆ ఆశ కొంచం కొంచముగా పర భక్తి, పర ఙ్ఞానం, పరమ భక్తి గా వికసించును.శ్రీమన్ నారాయణుడు మెల్లగా అట్టి నిర్మలమైన భక్తిని నమ్మళ్వారులకు కల్పించి, తదకు అతన్ని భౌతిక శరీరంతో స్వీకరించెను.నమ్మళ్వారులే దీని … Read more