జ్ఞానసారము 3
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 2 పాశురము-3 ఆనై యిడర్ కడింద ఆళి అంగై అంపుయత్తాళ్ కోనై విడిల్ నీరిల్ కుదిత్తెళుంద మీన్ ఎనవే ఆక్కై ముడియుంపడి పిఱ్ఱత్తల్ అన్నవంత్తాళ్ నీక్క మిల్లా అన్బర్ నిలై ప్రతిపదార్థము ఆనై = గజేంద్రుడికి యిడర్ = మొసలి వలన ఏర్పడిన కష్ఠము కడింద = పోగొట్టిన ఆళి అంగై = సుదర్శనమనే శంఖమును చేతిలో ధరించిన … Read more