శ్రీ వరవరముని దినచర్య
శ్రీ:శ్రీమతే శఠకోపాయ నమ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమద్వరవరమునయే నమ: అళగియ మణవాళ మామునిగళ్, శ్రీరంగ దివ్య క్షేత్రము ఎరుంబియప్పా, కాంచీపురం అవతారిక: “శ్రీ వరవరముని దినచర్య”, శ్రీ దేవరాజ గురుచే రచింపబడిన ఒక గొప్ప గ్రంధము. శ్రీ దేవరాజ గురునే “ఆచార్య ఎరుంబియప్పా” అని కూడా పిలుస్తారు. వీరు ప్రఖ్యాతి గాంచిన కవి,రచయిత. మణవాళ మామునుల సత్సంప్రదాయ అష్టదిగ్గజాలనే ప్రధాన శిష్యులలో ఒకరు. వీరు మణవాళ మామునులను భగవంతుని గా భావించి , వరవరముని కావ్యం, వరవరముని ఛంపు, వరవరముని శతకములను … Read more