యతిరాజ వింశతి – 16
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 14 శబ్దాది భోగవిషయా రుచిరస్మదీయా నష్ఠా భవత్విహ భవద్ధయయా యతీంద్ర | త్వద్దాసదాసగణనాచరమావధై యః తద్దాసతైకరసతాsవిరతా మమాస్తు || ప్రతి పదార్థము: ఓ యతిరాజా = యతులకు రాజైన వాడా ఇహ = శరీరము ఉన్న ఈ స్థితిలో అస్మదీయా = దాసుడి శబ్దాది భోగవిషయా = శబ్దాది దోషాలైన రుచి, వాసన మొదలైనవి … Read more